CM Kcr: ఎండగట్టేందుకు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్..

CM Kcr: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 06:15 PM IST

CM Kcr: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News