CIBIL Score Myths And Facts: ఒక వ్యక్తికి యూనివర్శల్‌గా ఒక్కటే క్రెడిట్ స్కోర్ ఉంటుందా ? అసలు క్రెడిట్ స్కోర్ .. క్రెడిట్ రిపోర్ట్ .. రెండూ ఒక్కటేనా ? పదే పదే క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందా ? రుణం చెల్లించినంత మాత్రాన్నే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా ? ఇలాంటి సందేహాలు మీకు కూడా ఎప్పుడైనా కలిగాయా ? అయితే సమాధానాలు ఇదిగో..
CIBIL Score Impacts On Your Personal Loan Interest Rates: పర్సనల్ లోన్‌కి మాత్రమే కాదు.. మీరు ఎలాంటి లోన్ కోసం అప్లై చేసినా.. బ్యాంకులు మీ సిబిల్ స్కోర్‌ని చెక్ చేస్తాయి. సిబిల్ స్కోర్ విషయంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. లోన్స్ వడ్డీ రేట్లపై సిబిల్ స్కోర్ ప్రభావం ఉంటుందా ? సిబిల్ స్కోర్‌ని బట్టి బ్యాంకులు వడ్డీ రేటు నిర్ణయిస్తాయా అనేది కొంతమందికి కలిగే సందేహం.
Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డులో ఉన్నట్టుండి క్రెడిట్ లిమిట్ తగ్గిపోయిందా ? మీకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ క్రెడిట్ కార్డులో లిమిట్ తగ్గించిందా ? అది తెలియకుండానే షాపింగ్‌కి వెళ్లి ఇబ్బందులు పడ్డారా ? మీకే కాదు.. కరోనా తరువాతి కాలంలో చాలామందికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైన సందర్భాలు ఉన్నాయి.
Interesting Facts About CIBIL Score : క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది సిబిల్ స్కోర్ పడిపోవడంలో ఒక ముఖ్యమైన అంశం. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే ఏంటంటే.. మీ క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగిస్తే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో భారీగా పెరిగిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.
Credit Cards Usage Benefits and Tips: మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి సకాలంలో బిల్లు చెల్లిస్తేనే అది మీకు మేలు అవుతుంది. లేదంటే బ్యాంకులు మీరు చెల్లించాల్సిన మొత్తంపై 5 శాతం నుండి 7 శాతం వరకు వడ్డీ వసూలు చేయడంతో పాటు ఆలస్య రుసుం కూడా వసూలు చేస్తారు. అన్నింటికిమించి మీ సిబిల్ స్కోర్ కూడా డ్యామేజ్ అవుతుంది.
Tips to Check Before Taking Car Loans: కారు లోన్ తీసుకుంటున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీ కోసమే. మీరు తీసుకున్న లోన్ ఈఎంఐ రీపేమెంట్స్‌లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ తరువాత లోన్ చెల్లించినంత కాలం మీరు బాధపడాల్సి వస్తుంది. అందుకే ముందే కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం రండి.
పర్సనల్ లోన్ ... కాలాలతో, సంక్షోభాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ డిమాండ్‌లో ఉండేది ఏదైనా ఉందా అంటే అది పర్సనల్ లోన్ ( Personal Loan ) అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. చిన్న చిన్న అవసరాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద అవసరాల వరకు, పెళ్లి లాంటి శుభకార్యాలు ( Personal loan for wedding ) మొదలుకుని ఇంట్లో ఏదైనా వస్తు సామాగ్రి కొనుగోలు చేసే వరకు.. ఆర్థిక అవసరాలు ఎలాంటివి అయినా.. అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పర్సనల్ లోన్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.