Chiranjeevi in Waltair Veerayya Promotions చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. చిరంజీవి తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఎన్నో అంశాల మీద స్పందించారు.
Golden Globe to Naatu Naatu ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు ప్రకటించగానే రాజమౌళి చిన్నపిల్లాడిలా ఎగిరి గంతేశాడు.
Veera Simha Reddy Pre Release Business నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల అంచనా బయటకు వచ్చింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 73 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉందని తెలుస్తోంది.
Shruthi Hassan attended Unstoppable With NBK shoot: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనారోగ్యం పేరుతొ హ్యాండిచ్చిన శృతి హాసన్ ఇప్పుడు బాలకృష్ణ షో షూటింగ్ లో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Star Sports Telugu morphed Chiranjeevi's Waltair Veerayya poster as Virat Kohli. వాల్తేరు వీరయ్య సినిమాలోని చిరంజీవి పోస్టర్ని మార్ఫ్ చేసి విరాట్ కోహ్లీ ఫొటో పెట్టి స్టార్ స్పోర్ట్స్ తెలుగు పోస్టు చేసింది.
Catherine in Waltair Veerayya event నిన్న జరిగిన వాల్తేరు వీరయ్య ఈవెంట్లో కొన్ని చిత్రమైన సంఘటనలు జరిగాయి. వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు వచ్చిన కేథరిన్‌కు అనుకోకుండా బాబీకి షాక్ ఇచ్చింది. అందరి ముందు తలదించుకునేలా చేసింది.
Chiranjeevi Indirect Counters : జాగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ మీద పరోక్ష కౌంటర్లు వేశారని ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ స్పీచ్‌తో చిరు అభిమానులకు పూనకం వచ్చేసింది. ఎవరు పోటీకు వచ్చినా సంక్రాంతి అన్నయ్యదేనంటూ రవితేజ కామెంట్ చేయడం గమనార్హం.
Waltair Veerayya Updates: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శృతి హాసన్ ఈవెంట్‌కు ఎందుకు రాలేదనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
Waltair Verayya Vs Veera Simha Reddy Trailer Stats: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాల ట్రైలర్ లెక్కల మీద ఒక లుక్కు వేద్దామా?
Raghuramakrishnam Raju Alert: సంక్రాంతి సందర్భంగా ఈసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదల కానున్న క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ ఇద్దరు హీరోల అభిమానులను హెచ్చరించారు. ఆ వివరాలు
Waltair Veerayya Pre Release Event చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు విశాఖలో నిర్వహించబోతోన్నారు. ఈక్రమంలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో శ్రుతి హాసన్ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Waltair Veeraya vs Veera Simha Reddy వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేసేస్తోంది. వీర సింహా రెడ్డి సినిమా కంటే ఎక్కువగా వాల్తేరు వీరయ్య సినిమా మీద ఇప్పుడు ఎక్కువగా క్రేజ్ నెలకొంది. సోషల్ మీడియాలో చిరు హవానే ఎక్కువగా కనిపిస్తోంది.
Waltair Veeraya vs Veera Simha Reddy చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కథల మీద అందరికీ ఓ ఐడియా వచ్చింది.
Shock to Waltair Veerayya Pre Release Event: చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరగబోతున్న క్రమంలో సినిమా యూనిట్ కు వరుస షాకులు ఇస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Waltair Veerayya Theatrical Trailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ చెప్పిన సమయానికే రిలీజ్ అయింది, ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.