కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. అక్కడి నుంచి వచ్చిన తెలుగు వారిపైనా అనుమానపు నీడలు నెలకొన్నాయి.
ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి చైనాలో మరిన్ని ప్రాణాల్ని బలిగొంది. కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా.. పాజిటీవ్ కేసులు పెరిగిపోవడంతో ఆందోళన మొదలైంది.
ఆసియాలో అగ్రదేశం అయిన చైనాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా. . కరోనా వైరస్ విస్తృతిని ఆపలేకపోతున్నారు.
ఆసియాలో అగ్రరాజ్యం చైనా . . కరోనా వైరస్ దెబ్బకు గిజగిజలాడుతోంది. కోవిడ్-19 వ్యాధి. . చైనాను అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వుహాన్ లో ప్రారంభమైన వైరస్.. చైనా అంతటా మృత్యు ఘంటికలు మోగిస్తోంది.
కరోనా వైరస్ . . ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న మహమ్మారి ఇది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ దెబ్బకు ఏకంగా మృతుల సంఖ్య 904కు చేరింది. చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంఖ్య ఇది. కానీ అనధికారికంగా ఇంకా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది.
చైనాలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా వైరస్ గురించి మరో భయంకరమైన వార్త చైనా బయట పెట్టింది. ఈ కరోనా వైరస్ . . గతంలో వచ్చిన సార్స్ వైరస్ కంటే ప్రమాదమని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 20,438 కి పైగా కరోనావైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. చైనాలో 400 మందికి పైగా మరణాలు సంభవించాయి. చైనాలో అత్యంత ప్రభావితమైన వుహాన్ ప్రాంతం నుండి పౌరులను తరలించడానికి భారతదేశం అనేక ఇతర దేశాలు కార్యకలాపాలు చేపట్టాయి.
కరోనా వైరస్ . . ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడా వణికిపోతున్నాయి. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ .. క్రమ కమంగా మిగతా దేశాలకు వ్యాపిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నా. . చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాయి.
చైనాలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్ . . క్రమంగా వివిధ దేశాలకు కూడా విస్తరిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తమ దేశంపై ఎలా ఉంటుందోనని అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఐనప్పటికీ కరోనా వైరస్ .. చాప కింద నీరులా విస్తరిస్తూ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
కరోనా వైరస్ ఇప్పటివరకు 20కి పైగా దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 100 కి పైగా అంటువ్యాధులు నమోదయ్యాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
కేంద్ర బడ్జెట్ 2020లో పన్నుల పెంపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దిగుమతి చేసుకునే వైద్య పరికరాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులతో సహా అనేక వస్తువులపై చెల్లింపులు అధికంగా ఉంటాయని ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తిన్న కరోనా వైరస్, భారత్ ను తాకిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలాజా మాట్లాడుతూ.. పరిస్థితి మెరుగుపడుతోందని, ప్రస్తుతం లక్షణాలేమీ లేవని, ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తి నమూనాలు పూణేలోని నేషనల్
ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తిన్న కరోనా వైరస్, భారత్ ను తాకిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలాజా మాట్లాడుతూ.. పరిస్థితి మెరుగుపడుతోందని, ప్రస్తుతం లక్షణాలేమీ లేవని, ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తి నమూనాలు పూణేలోని నేషనల్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కరోనా పై మరో చర్చకు దారి తీసింది. రెండు కరోనాల్లో, ఒకటి మీకు హ్యాంగోవర్ ఇవ్వవచ్చు, మరొకటి మిమ్మల్ని చంపేస్తుంది, అదెలాగంటారా?
కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ మూలాలు ఉన్న చైనాలో ఇప్పటి వరకు ఈ మహమ్మారి 170 మందిని మింగేసింది. దాదాపు 1700 కేసులు పాజిటివ్ నమోదయ్యాయి. అంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో చైనాలో ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది.
ఆసియాలో అగ్రరాజ్యం.. ఆర్ధికంగా బలమైన రాజ్యం .. చైనాను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. వారం రోజులుగా కమ్యూనిస్టు పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రోజు రోజుకు చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా చైనా, కెనడా, అమెరికా దేశాల్లో ప్రమాదరక వైరస్లు విజృంభిస్తున్న నేపధ్యంలో దాని నియంత్రణపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రమాదకర వైరస్ ద్వారా తలెత్తుతున్న సమస్యలకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు
ప్రపంచాన్ని గడగడ వణికిస్తూ..కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మరో వైరస్ కరోనా. ఇది చైనాలోని హూవాన్ సిటీలో వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఈ వైరస్ ధాటికి 17 మంది మృతి చెందారు.
భవిష్యత్తు యుద్ధాలన్నీగాల్లోనే జరుగుతాయి. శత్రువులు కూడా గాల్లోనే గాల్లో కలిసిపోతారు. ఎందుకంటే ప్రపంచంలోని సూపర్ పవర్ దేశాలన్నీ అత్యాధునిక క్షిపణులపైనే దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏయే దేశాల వద్ద ఎటువంటి అత్యాధునిక ఆయుధాలు, మిస్సైల్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం రక్షక్ కార్యక్రమంలో ప్రధాన కథాంశం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.