హైదరాబాద్ లోని పంజాగుట్టలో జరిగిన బాలిక హత్య కేసులో చిన్నారి తల్లితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధానికి (Illegal affair) అడ్డుగా ఉందనే కారణంతోనే తల్లే కూతురును హత్య చేసిందని పోలీసులు స్పష్టం చేశారు.
punjagutta girl murder case: చిన్నారి హత్య కేసులో పంజాగుట్ట పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఒక మహిళతో పాటు మరో వ్యక్తిని కర్ణాటకలో అరెస్టు చేసి హైదరాబాద్కు (Hyderabad) తీసుకొచ్చారు. అయితే ఆ చిన్నారి హత్యకు (Child murder) వివాహేతర సంబంధమే (extramarital affair) కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Panjagutta child murder case: మృతి చెందిన బాలిక కడుపుపై, వీపుపై గాయాలున్నట్లు ఉస్మానియా హాస్పిటల్ (Osmania Hospital) డాక్టర్స్ పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. బాలిక మృతదేహాన్ని పడేసి వెళ్లిన మహిళ, ఆమె వెంట వచ్చిన వ్యక్తి, బాబు ఎవరనే విషయంపై పోలీసులు (Police) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.