Child Marriage News: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ తండాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి వేళ 13 ఏళ్ల మైనర్ బాలికను 45 ఏళ్ల సాయబ్ రావ్ అనే వ్యక్తికి ఇచ్చి బాల్య వివాహాం జరిపించారు అక్కడి పెద్దలు.
Viral Video, Big Black King Cobra came near to Child, See wahat happen next. అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఓ పిల్లాడు సరదాగా ఆడుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Malkajgiri: మల్కాజ్గిరి నేరెడిమెట్ డీఏవీ స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిన్నారిపై జరిగిన దారుణ ఘటన నిరసిస్తూ...స్కూల్ లో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
CM Jagan: ఏపీ సీఎం జగన్..మరో హామీని నెరవేర్చారు. ఇటీవల కోనసీమ జిల్లాలో చిన్నారికి ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టారు. ఇందులోభాగంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
A child narrowly escaped form the bite of cobra. తాజాగా సోషల్ వీడియోలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్ద నాగు పాము కాటు నుంచి ఓ చిన్నారి తృటిలో తప్పించుకుంది.
Mother Saves Her Son In Road Accident. ఎదురుగా ఓ భారీ ట్రక్కు వస్తుండడాన్ని గమనించిన తల్లి.. చక్రాల కింద పడిపోబోతున్న కుమారుడిని చాకచక్యంగా వెనక్కి లాగింది. దాంతో తృటిలో ఇద్దరు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
5 CM Battery in Child Stomach: ఒక చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ బ్యాటరీని మింగేశాడు.. అదృష్టవశాత్తు ఆ బాలుడికి ఏమీ కాలేదు. వైద్యులు ఎంతో శ్రమించి బ్యాటరినీ బయటకు తీశారు.
Mother along with 9 months old child suicide : మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన వివాహిత సరిత రెండు రోజుల క్రితం తన కూతురును తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఎంతకూ తిరిగిరాలేదు. సరిత తన నడుముకు కట్టుకుని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యం స్థానికులందరినీ కలచివేసింది.
తల్లిపాల తరువాత అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు (EGG) లో మాత్రమే ఉన్నాయి. అందుకే గుడ్డును ఆరోగ్యానికి వెరి‘గుడ్డు’ అని పేర్కొంటుంటారు నిపుణులు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.