Chandrababu Naidu: చంద్రబాబుకు బీజేపీ పెద్దల ఆఫర్?

Is BJP Delhi Leaders offers big post to TDP Chief Chandrababu Naidu. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బీజేపీ పెద్దల ఆఫర్ వచ్చిందని సమాచారం తెలుస్తోంది. 

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 04:18 PM IST

Will all the opposition unite in Andhra Pradesh? Are BJP leaders strategizing to defeat Jagan?. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు పొత్తుత కూటమి చుట్టే తిరుగుతున్నాయి. మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేన.. జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు పెద్ద మొత్తంలోనే ఏపీలో ఉన్న విపక్షాలన్ని ఏకం చేయబోతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బీజేపీ పెద్దల ఆఫర్ వచ్చిందని సమాచారం తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News