Chandrababu Master Plan on MLC Elections: ఇటీవల ఏపీలో జరిగిన మూడు పట్టభద్రుల స్థానాలు గెలుచుకోవడంతో పాటు ఇప్పుడు అసెంబ్లీ కోటాలో ఒక స్థానం గెలిచే వ్యూహం టీడీపీ రచించిందని టాక్ వినిపిస్తోంది.
Chandrababu With Vijayasai reddy చంద్రబాబు విజయసాయిరెడ్డి రాజకీయపరంగా ఎంత దూరంగా ఉంటారో.. ఎలా ఆరోపణలు చేసుకుంటారో అందరికీ తెలిసిందే. అయితే తారకరత్న వల్ల ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అందుకే ఈ ఇద్దరూ కలిసి కనిపించారు.
Chandrababu can Be Blamed: నందమూరి తారకరత్న మరణం విషయంలో విజయసాయి రెడ్డి లేకుంటే వైసీపీ ప్రాపగాండా మరోలా ఉండేదని, ఒక రేంజ్ లో దారుణంగా విమర్శలు వచ్చేవని అంటున్నారు. ఆ వివరాలు
Chandrababu Tour: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. పోలీసులు అడ్డుకున్నా నడిచి మరీ..పర్యటన కొనసాగించారు. ఏపీ పోలీసులకు, చంద్రబాబుకు మధ్య జరిగిన ఘర్షణ పెద్ద యుద్ధాన్నే తలపించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Phone Tapping: ఆంధ్రప్రదేశ్లో నేతల ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ప్రతిపక్షం తెలుగుదేశం నేతల ఆరోపణలకు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
Ap cm ys jagan: పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన జగనన్న చేదోడు కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు, పవన్ ద్వయంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. తోడేళ్లు ఒక్కటయ్యాయని తీవ్రపదజాలంతో విమర్శించారు.
Batchula arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Ram Gopal Varma Warning: రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు, వారిద్దరూ ఆయనను వెన్నుపోటు పొడుస్తారని అంటూ కామెంట్ చేశారు. ఆ వివరాలు
Balakrishna Comments on Chandrababu : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా వచ్చేసింది, అయితే ఈ సినిమాలో బాలకృష్ణ తన బావ చంద్రబాబు గురించి పలికిన డైలాగులు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Chandra Babu-Pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీ ఛీప్ చంద్రబాబు రీసెంట్ గా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీని లైట్ తీసుకుంటున్నారు ఏపీ బీజేపీ నేతలు.
Rajanikanth met Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వరుస భేటీలతో వార్తల్లోకి వస్తున్నారు, నిన్న పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన ఈరోజు రజనీకాంత్ తో భేటీ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే
Ram Gopal Varma Sensational Comments : చంద్రబాబుతో పవన్ భేటీ మీద రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు, కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు, రెస్ట్ ఇన్ పీస్ కాపులు కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
Ram Gopal Varma Sensational Comments : చంద్రబాబుతో పవన్ భేటీ మీద రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు, కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు, రెస్ట్ ఇన్ పీస్ కాపులు కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.