CBSE New Affiliation system: సీబీఎస్ఈ విద్యావిధానానికి సంబంధించి గుర్తింపు ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా మార్పులు చేపట్టినట్టు సీబీఎస్ఈ బోర్టు ప్రకటించింది.
కరోనావైరస్ కారణంగా అన్నీ పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి ఇటు కేంద్రంతోపాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాయిదా పడిన పరీక్షలను నిర్వహిస్తూ వస్తూన్నాయి. దీనిలో భాగంగా సీబీఎస్ఈ నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (CTET) పరీక్ష సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
CBSE Recruitment 2020 | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పలు ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
CBSE Exams 10th, 12Th results 2020: న్యూ ఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు గురువారం సుప్రీం కోర్టుకు (Supreme Court ) తేల్చిచెప్పిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE)..జూలై 15లోగా అసెస్మెంట్ ఫలితాలను వెల్లడించనున్నట్టు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది.
మెడికల్, డెంటల్ యూజీ కోర్సులో చేరేందుకు జాతీయ స్థాయిలో మే 6న నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు) పరీక్షకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 13.36 లక్షల మంది హాజరవుతున్న ఈ పరీక్షకు ఆంధ్ర, తెలంగాణ నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఆంధ్రలో 9, తెలంగాణలో 4 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ, ఒడిస్సా, బెంగాలీ, అస్సామీ భాషల్లోనూ నిర్వహించనున్నారు. రెండున్నర గంటలముందే పరిక్షా కేంద్రాలకు చేరుకోవాలని.. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరుగుతుందని, విద్యార్థులు మాత్రం ఉదయం 7.30కే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.