Big Alert To December 31st Night: కొత్త సంవత్సరం వేళ ప్రజలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలోని ఫ్లైఓవర్లన్నింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అడుగడుగునా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు.
Madhapur CI Rules Break At Cable Bridge: నిబంధనలు ప్రజలకు మాత్రమేనా? పోలీసులకు వర్తించవా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. కేబుల్ బ్రిడ్జ్‌పై ఓ సీఐ చేసిన పనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Kumari Aunty Street Food: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న స్ట్రీడ్ ఫుడ్ యజమానురాలు కుమారి ఆంటీకి ఊహించని షాక్ తగిలింది. ఆమె హోటల్‌కు ప్రజల నుంచి తాకిడి ఎక్కువై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Cable Bridge Collapse Tragedy: గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య 137కి చేరినట్టు సమాచారం అందుతోంది. నదిలో పడిపోయిన వారిలో 177 మందిని సురక్షితంగా రక్షించారు. 19 మంది క్షతగాత్రులు గాయాలపాలై మోర్బి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Gujarat Cable Bridge Collapsed: గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన బీజేపీ ఎంపీ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన సోదరి కుటుంబ సభ్యులు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Cable Bridge Collapse tragedy: గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 100 కి దాటిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 137 కి చేరినట్టు తెలుస్తోంది.
Gujarat Cable Bridge Collapsed: గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మోర్బిలో నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో సుమారు 500 మంది వరకు సందర్శకులు బ్రిడ్జిపై ఉన్నట్టు తెలుస్తోంది.
Gujarat Cable Bridge Collapsed: గుజరాత్‌లోని మోర్బిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 140 ఏళ్ల నాటి సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో ఆ తీగల వంతెనపై 400 మంది వరకు సందర్శకులు ఉన్నట్టు తెలుస్తోంది.
Central Govt approves to construct iconic cable bridge between Telangana and AP. భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నడుమ నిర్మించబోతున్నారు
Women Suicide: అత్యాధునిక టెక్నాలజీతో, హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతోంది. బ్రిడ్జిపై నుంచి దూకి ఇప్పటివరకు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారు.
భాగ్యనగర ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా.. హైదరాబాద్ (Hyderabad)లో మరో అత్యాధునిక నిర్మాణం చేరింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) అందాలు నగానికే ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.