Surya Gochar 2022: వృషభ రాశివారికి ఈ నెలలో చివరి వారులలో తప్పకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. సూర్య రాశిచక్రమంలో మార్పులు రావడం వల్ల ఈ రాశులవారిలో కీలక మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా వీరు కొన్ని ఆర్థిక కారణాల వల్ల నష్టాలు రావొచ్చు.
Mercury transit 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. నవంబర్ నెలలో గ్రహాల యువరాజు బుధుడు రాశిని మార్చనున్నాడు. దీంతో కొందరికి ధన నష్టం కలుగనుంది.
Budh Gochar In Kanya: బుధ గ్రహం గత నెలలో కన్యారాశిలో సంచరించింది. ఇప్పటికే ఆ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల ఈ రెండు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరిచాయి. ఈ యోగం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Budh Gochar 2022: అక్టోబర్ నెల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో బుధుడు మార్గంలో ఉండబోతున్నాడు. మెర్య్కూరీ యెుక్క ఈ ప్రత్యక్ష కదలిక కొన్ని రాశులవారి జీవితాలను మార్చనుంది.
Budh Margi 2022: జ్యోతిష్యంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని గ్రహాల రాకుమారుడి అని కూడా అంటారు. బుధుడు సంచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Budh Gochar 2022: అంతరిక్షంలో గ్రహాల సంచారం ప్రతి ఒక్కరిపై ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబరు 2 వరకు బుధుడు కన్యారాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఇది కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది.
Mercury Retrograde 2022: సెప్టెంబర్ 10, 2022న మెర్క్యురీ గ్రహం కన్యారాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. తిరోగమన బుధుడి సంచారం కొన్ని రాశులవారికి కలిసి రానుంది.
Mercury Transition in Virgo : కన్యా రాశిలోకి బుధ గ్రహ సంచారం పలు రాశుల వారికి విశేషంగా కలిసిరానుంది. బుధ గ్రహ సంచారంతో ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని పలు రాశుల వారు మంచి ఫలితాలు పొందబోతున్నారు.
Mercury Transit 2022: బుధుడిని గ్రహాల యువరాజుగా భావిస్తారు. ఇవాళ బుధగ్రహం ప్రస్తుతం ఉన్న సింహరాశిని మార్చి కన్యా రాశిలోకి ప్రవేశించింది. దీంతో ఈ రాశులవారు భవిష్యత్తు కొన్ని గంటల్లో మారిపోనుంది.
Samsaptak Yogam 2022: బుధ గ్రహం మరో రెండు రోజుల్లో రాశిని మార్చబోతుంది. బుధుడు, గురుడు కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది 4 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.