Dr. Gadala Srinivas Rao to Join BRS Party: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా గడల శ్రీనివాస రావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని.. రాజీనామా చేసిన వెంటనే ఖమ్మంలో జరగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై నుంచే సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
BRS Party: భారత రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్ ఏపీలో కూడా విస్తరించేందుకు సిద్ధమైంది. కొందరు ఏపీ నేతలు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
BRS Party : తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కేంద్రంలో అనుకున్నది సాధిస్తారా? అక్కడ చక్రం తిప్పాలన కల నెరవేరుతుందా? అని నేతలు ఆలోచించుకుంటున్నారట.
BRS Party office : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించే దిశగా తొలి అడుగు పడింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
Revanth Reddy Comments On Cm Kcr: జగన్ ఆత్మ సజ్జల తెలంగాణను ఏపీలో కలపడానికి సహకరిస్తామని చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎందుకు స్పందించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ ఏపీ రాష్ట్రం అని రాసుకున్నారని అన్నారు.
Telangana TDP: తెలంగాణలో పార్టీ బలహీనం అవుతున్నా పెద్దగా పట్టించుకోలేదు చంద్రబాబు. 2024లో ఏపీలో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టారు. దసరా రోజున పార్టీని ప్రకటించిన కేసీఆర్.. త్వరలోనే దేశవ్యాప్తంగా పర్యటించబోతున్నారు.
BRS IN AP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా రోజున కొత్త జాతీయ పార్టీ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో పాటు యూపీ, పంజాబ్, గుజరాత్, ఢిల్లీలో కేసీఆర్ పార్టీ పోటీ చేయనుంది తెలుస్తోంది.ఏపీలో ఎవరూ పోటీ చేసినా తమకు నష్టం లేదంటూనే కేసీఆర్ ను టార్గెట్ చేసేలా వైసీపీ నేతలు మాట్లాడారు
CM KCR-MP Thirumavalavan : సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ మీద దృష్టి పెట్టాడు. బీఆర్ఎస్ను విస్తరించే ప్లాన్లో ఉన్నాడు. ఈక్రమంలోనే వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్తో భేటీ అయ్యాడు.
KCR Changes TRS to BRS: టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం వెనుక ఉన్న కుట్ర ఇదేనంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
KCR NEW PARTY: కేసీఆర్ కొత్త పార్టీ పేరు విషయంలో ట్విస్ట్. భారత రాష్ట్ర సమితికి బదులుగా మరో పేరును కేసీఆర్ సీరియస్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్... అందుకు తగ్గట్లుగానే కొత్త పార్టీ పేరు ఉండేలా చూస్తున్నారని చెబుతున్నారు
KCR NEW PARTY: జాతీయ స్థాయిలో కొత్త పార్టీ దిశగా చకచకా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో చెప్పినట్లే విజయదశమి రోజున కొత్త పార్టీ పేరు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
KCR NEW PARTY: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈనెల 19న జరగనున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత.. జాతీయ పార్టీపై కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు
CM KCR: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్... కొత్త పార్టీ పెట్టబోతున్నాననే సంకేతం కూడా ఇచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా తనతో కలిసివచ్చే పార్టీలతో కలిసిపోతానని కూడా ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రావడంతో జాతీయ రాజకీయాలు వేడెక్కాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.