Free Bus Journey Rules: టీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మహిళలు కచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల మహిళలు టికెట్ కొనాల్సిందేనని స్పష్టం చేశారు.
Heavy Rains: తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఊరట కల్గిస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది. ఆ వివరాలు మీ కోసం..
Munugode By Elections Polling Live Updates: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్లు ఉదయం నుంచే క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలావుంటే, పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. బీజేపిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన ఆరోపణలు చేశారు.
CM KCR-MP Thirumavalavan : సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ మీద దృష్టి పెట్టాడు. బీఆర్ఎస్ను విస్తరించే ప్లాన్లో ఉన్నాడు. ఈక్రమంలోనే వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్తో భేటీ అయ్యాడు.
Telangana: గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండల ప్రభావం విపరీతంగా ఉండనుంది. ఆల్ట్రా వైలెట్ రేడియేషన్ అలర్ట్ జారీ అయింది. అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని సూచనలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉల్లంఘించి ఈ నిబంధనలను ధిక్కరించే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేటలో లాక్ డౌన్ పరిస్థితులను వీధి వీధి తిరుగుతూ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అంతేకాకుండా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే వాహనాలను హరీష్ ప్రారంభించారు. స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టవచ్చని,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.