Stroke Signs: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాదులు పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకండా చిన్నవారిని కూడా గుండె వ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో గుండె వ్యాధి లక్షణాలు, గోల్డెన్ అవర్ అంటే ఏంటనేది తెలుసుకోవల్సిన అవసరముంది. ఆ వివరాలు మీ కోసం.
High BP in Winter Season ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరగడం వెనుకున్న కారణాలను విశ్లేషిస్తూ న్యూరాలజిస్ట్స్ ఓ భయంకరమైన విషయాన్ని వెల్లడించారు.
Brain Stroke Symptoms: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రాత్రుళ్లు చలితీవ్రత పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోయాయి. అయితే ఈ క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. చల్లటి నీటితో తలపై స్నానం చేయడం వల్లనే ఈ బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం కావొచ్చని అంటున్నారు. మరి అందుకు నివారణ ఏంటో మీరే చదివి తెలుసుకోండి.
Balayya Babu fan died while watching Akhanda movie: అఖండ మూవీ వీక్షిస్తూ బాలయ్య బాబు అభిమాని మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని శ్యామల థియేటర్లో ఆదివారం చోటుచేసుకుంది. బాలయ్య బాబు అభిమాని అఖండ మూవీ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌కి (Brain Stroke) గురైనట్టు తెలుస్తోంది.
సినిమాల్లోగానీ, రియల్ లైఫ్‌లో గానీ బ్రెయిన్ స్ట్రోక్, లేక బ్రెయిన్ డెడ్ అయిందని వింటూనే ఉంటాం. అయితే ఎలాంటి ఆహారం తీసుకున్నవారికి దీని ప్రభావం ఎక్కువ, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో తెలియాలంటే...
ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాతగా బాలీవుడ్ ఆడియెన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నీరజ్ ఓరా ఇక లేరు. గతేడాది అక్టోబర్‌లో భరించలేని గుండె నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కోమాలోకి వెళ్లిన ఓరా గురువారం తెల్లవారుజామున 4 గంటలకి తుది శ్వాస విడిచారు. ముంబైలోని క్రిటి కేర్ హాస్పిటల్లో ఓరా మృతిచెందారు. ప్రస్తుతం ఓరా వయస్సు 54 ఏళ్లు.
నీరజ్ ఓరా మృతిపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్.. "ఫిర్ హెరా ఫెరీ లాంటి ఎన్నో హిట్ చిత్రాలని తెరకెక్కించిన రచయిత, దర్శకుడు నీరజ్ ఓరా మనకు ఇక లేరు" అంటూ ట్విటర్ ద్వారా దర్శకుడికి నివాళి అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.