Stroke Signs: ఇటీవలి కాలంలో స్ట్రోక్ సమస్య అధికమౌతోంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ రెండింటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇవేమీ హఠాత్తుగా వచ్చేవి కావు. ముందస్తుగా కొన్ని సూచనలు ఇస్తుంటాయి. ఈ సూచనల్ని సకాలంలో గుర్తించగలగాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heart Attack Reasons: ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. మహిళల్లో స్ట్రోక్ ముప్పుకు ప్రధానంగా 5 కారణాలు చెప్పవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
How To save stroke effected person: భానుడు భగభగ మండుతున్నాడు. నిన్న కేవలం ఒక్క రోజులోనే 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. వీరంతా వడదెబ్బ కారణంగా చనిపోయారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అసువులు బాస్తున్నారు.
Stroke Signs: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాదులు పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకండా చిన్నవారిని కూడా గుండె వ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో గుండె వ్యాధి లక్షణాలు, గోల్డెన్ అవర్ అంటే ఏంటనేది తెలుసుకోవల్సిన అవసరముంది. ఆ వివరాలు మీ కోసం.
Heart Attack Problems: ఇటీవలి కాలంలో గుండెపోటు ఘటనలు అధికమౌతున్నాయి. జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, ఆందోళన, ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. అదే సమయంలో గుండెపోటుకు సంబంధించి ఆసక్తికరమైన, ఆందోళన కల్గించే అంశాలు బయటపడ్డాయి. ఆ వివరాలు మీ కోసం..
Stroke cases: దేశంలోస్ట్రోక్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతి 4 నిమిషాలకు ఒకరు స్ట్రోక్‌తో మరణిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. స్ట్రోక్ వచ్చినప్పుడు సకాలంలో చికిత్స అందితే మరణాల సంఖ్య తగ్గించవచ్చు.
Healthy Veins: రక్త వాహికల్లో ప్రవహించే రక్తం చిక్కగా మారితే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మీ డైట్‌ను ఆరోగ్యంగా మార్చుకోవల్సి ఉంటుంది.
Heart Attack Reasons: ప్రఖ్యాత టిక్‌టాక్ స్టార్ , బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ పిన వయస్సులోనే గుండెపోటుతో మరణించడం కలవరం కల్గిస్తోంది. తక్కువ వయస్సుకే గుండె పోటు ఎందుకొస్తోంది, యౌవనంలో హార్ట్ ఎటాక్ కారణంగా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయనేది తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.