Boy Rescued From Borewell: నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో తన్మయ్ సాహు అనే బాలుడు 55 అడుగుల లోతైన బోరుబావిలో పడి మరణించిన నేపథ్యంలో ఈ ఘటనలో ఈ బాలుడి పరిస్థితి ఏంటా అనే ఆందోళన అటు తల్లిదండ్రుల్లో, ఇటు అధికారుల్లో నెలకొని ఉంది.
Boy Who Fell Into 95 Feet Borewell Rescued | బోరుబావులు చిన్నారులకు మృత్యుదారంగా మారిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఓ బాలుడు దాదాపు 100 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయినా, ప్రాణాలతో బయటపడ్డాడు. మృత్యుంజయుడుగా తిరిగొచ్చి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపాడు.
Borewell Incident in Madhya Pradesh | ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. పృథ్వీపూర్ ప్రాంతంలోని సేతుపురలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పాపన్నపేట మండలం పోడ్చన్పల్లిలో బోరుబావిలో పడిన బాలుడు మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బోరు బావిలోపడిన సంజయ్ సాయి వర్దన్ని ప్రాణాలతో వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 120 అడుగుల లోతు వేయించిన బోరు బావిలో 17 అడుగుల వద్ద బాలుడి మృతదేహం లభ్యమైంది.
బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడిని ( Boy trapped in borewell ) సురక్షితంగా వెలికి తీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు ( Minister Harish Rao ) తెలిపారు. బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు (Rescue operations ) చేపడుతున్నామని చెప్పిన మంత్రి హరీశ్ రావు.. హైదరాబాద్ నుండి రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ నిపుణుల బృందాలను ఘటన స్థలానికి పిలిపించామని మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిన ఘటన ( Three-year-old boy fell into borewell ) మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్పల్లిలో చోటుచేసుకుంది. హర్షవర్ధన్ అనే మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడినట్టుగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న స్థానిక అధికార యంత్రాంగం ఆ బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ( Rescue operations ) ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.