Earbuds Get @699: అతి తక్కువ ధరలోని మంచి ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన మూడు బ్రాండ్లకు సంబంధించిన ఇయర్‌బడ్స్ ధరకే లభిస్తోంది. అలాగే అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
Wireless Headphones Under 1k: ఫ్లిప్‌కార్ట్‌లోకి ప్రత్యేక సేల్‌లో భాగంగా Boult Audio Z40 Pro హెడ్ సెట్స్ కొనుగోలు చేస్తే దాదాపు 70 శాతంకుపై తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
World news: వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన లిబియా తీరంలో జరిగింది.
Blaupunkt Wireless Bluetooth Soundbar: అమెజాన్‌లో దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా Blaupunkt SBA01 Rekurve సౌండ్ బార్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ బార్‌పై అదనంగా 29 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే ఈ సౌండ్ బార్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OMG Scary Viral Video : ఓ వ్యక్తి చిన్నపాటి నీళ్ల కాలువలో బోటుపై వేగంగా వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. బోటుపై వెళ్తే అందులో అంత ప్రమాదం ఏముంది, దుస్సాహసం ఏముంది అని అనుకోకండి. ఒకసారి ఆ వీడియోను సరిగ్గా గమనించండి.. కాలువ నిండా వందల సంఖ్యలో భారీ సైజ్ మొసళ్లు ఉన్నాయి
145 people dead after Congo boat sinking. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఒక్కసారిగా మునిగిపోయింది.
Boat Earbuds: ఇయర్‌ఫోన్స్‌తో విసిగిపోయారా..బోట్ కంపెనీ ఇప్పుడు అద్భుతమైన వైర్లెస్ ఇయర్‌బడ్స్ లాంచ్ చేసింది. ధర తక్కువ, ఎక్కువ ఫీచర్లు ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకతలు. ఆ వివరాలు మీ కోసం..
Bride in boat: ఏపీలో వరదలు కొనసాగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
Boat 175 Airdopes Launch: boAt కంపెనీ ఇటీవలే అద్భుతమైన సౌండ్‌తో వాటర్‌ప్రూఫ్ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది బలమైన బ్యాటరీ, స్టైలిష్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ధర కూడా చాలా తక్కువ. బోట్ ఎయిర్‌డోప్స్ 175 TWS ధర, విశేషాలను తెలుసుకుందాం.
Tiger jumps from boat into the water. తాజాగా ఓ రాయల్ బెంగాల్ పులి బోట్ నుంచి నీటిలోకి దూకి వెనక్కి కూడా తిరిగి చూడకుండా.. అటవీ ప్రాంతం వైపు ఈదుకుంటూ వెళ్లింది.
బీహార్ (Bihar) లో ఘర ప్రమాదం సంభవించింది. గంగానదిలో పడవ బోల్తా పడి (Boat capsize) చాలా మంది నీటిలో గల్లంతయ్యారు. గల్లంతయిన వారు 70మందికి పైగానే ఉంటారని ఈ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని భాగల్పూర్ (Bihar's Bhagalpur) ప్రాంతంలోని గంగా నది (Ganga river)లో ప్రయాణిస్తున్న పడవ బుధవారం ఉదయం బోల్తా పడింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో పడవ మునిగి అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా వైరస్ సోకిన బాధితుడిని పడవలో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మనకు ఇది వింతగా అనిపించినా పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చింది.
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. దహనుకి సమీపంలో వున్న సముద్ర తీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో శుక్రవారం ఉదయం 40 మంది స్కూల్ విద్యార్థులతో సముద్రంలోకి వెళ్లిన బోటు బోల్తా పడింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా 32 మందిని బోటు సిబ్బంది రక్షించారు. గల్లంతైన మరో నలుగురు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ నర్నవరే తెలిపారు. జిల్లా ఎస్పీ, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఈ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.