Heavy rains: బోటులో చంద్రబాబు.. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన..

Heavy rains: భారీ వర్షాలకు ఏపీ అతలాకులంగా మారిపోయింది. రోడ్లన్ని జలమయమైపోయాయి. సీఎం చంద్రబాబు విజయవాడలో ఏరియల్ సర్వే నిర్వహించారు. 

  • Zee Media Bureau
  • Sep 1, 2024, 09:36 PM IST

Rains in andhra pradesh: భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సీఎం చంద్రబాబు విజయవాడలో బోటులో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. 

Video ThumbnailPlay icon

Trending News