Agra Bikers Viral video: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ట్రక్కు డ్రైవరు బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులని ఢీ కొట్టి, కిలోమీటర్ మేర లాక్కెళ్లాడు. వారు ఎంత అరిచి ఆర్తనాదాలు పెట్టినా ఆపకుండా అలాగే మరింత స్పీడ్‌గా ఈడ్చుకెళ్లాడు. చివరకి ఏమైంది? ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయితుంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Two Software Engineers Died In Gachibowli: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో పట్టపగలు బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. స్పాట్లోనే వారిద్దరూ మృతిచెందడంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది.
Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్ పై నుంచి కిందపడ్డారు.
Two Friends Died While Doing Stunts With KTM Bike: సామాజిక మాధ్యమాల పిచ్చిలో పడి మృత్యువును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు రీల్స్ చేస్తూ బైక్‌పై జారి పడి మృతి చెందాడు.
Mr Telangana Mohd Sohail Dies In Accident: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి అకాల మృతి జిమ్ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Speedy Biker Skidded On Road Narrowly Escaped from Truck: వర్షం కురిసేటప్పుడు రోడ్డుపై వెళ్లే వాహనాలు సడెన్ బ్రేక్ వేసినా లేదా కొంచెం పక్కకు మలిపినా అవి స్కిడ్ అయి పడిపోవడం మీరు కూడా చూసే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులను స్వయంగా ఎదుర్కున్న అనుభవం కూడా ఉండే ఉంటుంది. అలాంటి వాళ్లకు ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
వాహనదారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని సార్లు పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అలాంటి ప్రమాదమే ఒకటి చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై జరిగిన ఓ యాక్సిడెంట్లో బైకర్ తృటిలో తప్పుంచుకోగా.. బైక్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది.
Madanapalle Road Accident: చిత్తూరు జిల్లా మదనపల్లెలో రెండు బైక్స్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా... మార్గమధ్యలోనే ఒకరు మృతి చెందారు.
Hyderabad Road Accident: తెల్లవారుజామున 5గం. సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్ ఆగకుండా ముందుకు దూసుకెళ్లిందని తెలిపారు.
రోడ్డు మీడ వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాల జరగటం ఖాయం. కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్న అనుకోకుండా ప్రమాదాలు (Road accidents) జరగుతుంటాయి.
ఒక్కోసారి మనం చేసే చిన్న నిర్లక్ష్యమే యమపావమై ప్రాణాల్ని బలితీసుకుంటుంది. బైకు మీద వెళ్తున్న ఓ వివాహిత చీర కొంగు సరిచేసుకోకపోవడంతో చక్రంలో ఇరుక్కుని రోడ్డు మీద పడిపోయి చనిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.