FD Interest Rate: రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ ఇచ్చే పథకాల కోసం చాలామంది చూస్తుంటారు. అందుకే రిటైర్ అయిన ఉద్యోగులు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఎఫ్డీలపై ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ చెల్లిస్తుంటుంది. ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుందో తెలుసుకోవాలి.
Post Office Superhit Scheme: అధిక లాభాలు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. కానీ చాలా పధకాల్లో రిస్క్ ఉంటుంది. కానీ పోస్టాఫీసు పధకాల్లో అధిక లాభాలే తప్ప రిస్క్ ఏ మాత్రం ఉండదు. అందుకే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కావాలంటే పోస్టాఫీసు పధకాలు బెస్ట్ ఆప్షన్.
Millionaire Formula: లక్షలు సంపాదించాలని, ఆర్ధికంగా స్థిరపడాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ ఎలా సాకారం చేసుకోవాలో తెలియదు. కొన్ని పధకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్షాధికారులు కావచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. అలాంటి కొన్ని చిట్కాలు మీ కోసం..
Best Investment Plans: మీరు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? అయితే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ.. పెద్ద మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకోండి. స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి.. లక్షల్లో ఆదాయం పొందండి.
NPS Benefits: పదవీ విరమణ అనంతరం లేదా వృద్ధాప్యంలో సంరక్షణ కోసం, ఆర్ధిక అవసరాల కోసం కొన్ని అద్భుతమైన పథకాలున్నాయి. ఇందులో పెట్టుబడితో నెలకు 2 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకునే బంపర్ అవకాశం లభిస్తుంది.
Tax Saving Schemes: వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లతో డబ్బులు సంపాదించడమే కాకుండా..ట్యాక్స్ కూడా సేవ్ చేయవచ్చు. పెట్టుబడులపై లాభం పొందడంతో పాటు..ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Best Investment Plans: సేవింగ్ లేదా పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తుంటే..అద్భుతమైన ప్రభుత్వ పథకం ఉంది. ఇందులో కేవలం 500 నుంచి ప్రారంభిస్తే..40 లక్షల వరకూ రిటర్న్ పొందవచ్చు..
Best Investment Schemes: బ్యాంకుల్లోనే కాదు పోస్టాఫీసుల్లో కూడా ఆకర్షణీయమైన పథకాలుంటాయి. వందల్లో పెట్టుబడి పెడితే..లక్షల్లో ఆదాయం సమకూర్చే పథకాలవి. ఆశ్యర్యంగా ఉందా..అయితే ఇవి చూడండి..
Post Office Schemes: మన సమీపంలో ఉండే పోస్టాఫీసుల్లో మనకు తెలియని చాలా పథకాలుంటాయి. కొన్ని సాధారణమే అయినా..కొన్నిమాత్రం లాభాలు ఆర్జిస్తాయి. కేవలం 15 వందల పెట్టుబడితో..35 లక్షల వరకూ సంపాదించే మార్గం తెలుసుకుందాం.
Best Investment Plans:రిస్క్ ఏ మాత్రం లేకుండా..పెట్టే పెట్టుబడులపై మంచి లాభదాయకమైన ఆదాయం రావాలంటే ఇలా చేయమంటున్నారు మార్కెట్ నిపుణులు. అవే పోస్ట్ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్. పోస్టాఫీసులో టాప్ 5 డిపాజిట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
Post Office Investment Scheme: నెలకు కేవలం 15 వందల రూపాయలు ఖర్చుపెట్టి...35 లక్షల వరకూ సంపాదించవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..కానీ నిజమే. ఎలాగో తెలుసుకుందాం. 15 వందల పెట్టుబడి లక్షలు ఎలా కురిపిస్తుందో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.