Public Provident Fund Scheme 2024: "పెద్దలు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. దీపం అంటే మన జీవితంలోని సుఖమయమైన కాలం. కష్టాలు రాకముందే మనం మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రారంభించడం కష్టమవుతుంది. ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాలి. సేవింగ్స్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటాము. ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయంగా మారింది. అందుకే చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
Future Savings Plan Mistakes: చాలా మంది తమ పిల్లల కోసం వివిధ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఏదో ఒక పథకం అని కాకుండా.. వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని.. అవసరాన్ని బట్టి పెట్టుబడి పెడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
Post Office Schemes: పొదుపు, పెట్టుబడి ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఏది సురక్షితమో తెలియని పరిస్థితి. అందుకే పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్స్ ఎప్పుడూ సురక్షితంగా, మంచి ప్రత్యామ్నాయంగా కన్పిస్తాయి.
Best Investment Plans: సేవింగ్ లేదా పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తుంటే..అద్భుతమైన ప్రభుత్వ పథకం ఉంది. ఇందులో కేవలం 500 నుంచి ప్రారంభిస్తే..40 లక్షల వరకూ రిటర్న్ పొందవచ్చు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.