Benjamin Netanyahu House Bomb Attack: ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై మరోసారి బాంబు దాడి చేశారు. సిజేరియాలోని నెత్యన్యాహు ఇంటిపై ఆదివారం రెండు ఫ్లాష్ బాంబుల దాడి జరిగాయి... ఈ దాడిని రక్షణ శాఖ ఖండించింది. 'ఎక్స్' వేదికగా పోస్టూ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
Iran-Israel War Inside Story: ఇరాన్-ఇజ్రాయెల్ ఒక్కప్పుడు ప్రాణ స్నేహితులు. ఈ రెండు దేశాల మధ్య 30ఏండ్లుగా బలమైన సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ను గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరానే. 80వ దశకం వరకు ఇరాన్ కు ఇజ్రాయెల్ ఆయుధాలను సరఫరా చేసింది. ప్రతిఫలంగా ఇరాన్, ఇజ్రాయెల్ కు చమురు సరఫరా చేసేది. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంతా ఉన్నాయంటే...నిఘా సంస్థల సాంకేతిక పరిజ్ఞానం నుంచి సాంకేతికత వరకు ఉమ్మడిగా ట్రైనింగ్ పొందాయి. ఇంత బలమైన సంబంధాలు కలిగి ఉన్న ఈ రెండు దేశాలు..ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎందుకు మారాయి. ఈ రెండు దేశాల మధ్య శత్రు గీత ఎవరు గీశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Iran-Israel War update: ఇరాన్ సేనలు, ఇజ్రాయేల్ పై ప్రతీకార దాడులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వందలాది భవనాలు నెలమట్టమయ్యాయి.అంతే కాకుండా.. వేలాదిగా చిన్న పిల్లలు మరణించినట్లు కూడా తెలుస్తోంది.
Iranian missile attacks on Israel: పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగాజారాయి. ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేపట్టింది ఇరాన్. ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం, ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై 100 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. ఇరాన్ దాడి తర్వాత, ఇజ్రాయెల్‌లో అప్రమత్తమైన సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆదేశించారు.
ISRAEL-HAMAS WAR: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరరూపం దాల్చుతోంది. ఇజ్రాయిల్ ముప్పేట దాడిలో హమాస్ మిలిటెంట్లతో పాటు భారీగా సాధారణ పౌరులు చనిపోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కుమారుడి ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో నిజానిజాలేంటో పరిశీలిద్దాం..
ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ( Israel ) శనివారం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేయించుకోని ఆదర్శంగా నిలిచారు.
భారతదేశంలో బుధవారం కొత్తగా కరోనావైరస్ పాజిటివ్ బాధితుల సంఖ్య 28కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. ఈ సంఖ్య పెరగడంతో, కోవిడ్ -19 వ్యాప్తికి ప్రత్యామ్నాయంగా ముందుజాగ్రత్త చర్యగా అన్ని దేశాల నుండి భారత్ కు వచ్చే ప్రయాణికులను పరీక్షించనుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.