Detan Facepacks with beetroot: బీటాలియన్ అనే సహజసితమైన వర్ణ ద్రవ్యం బీట్రూట్లో ఉంటుంది. ఇది ముఖ రంగును మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంటుంది. ముఖంపై పేరుకున్న టాన్ తొలగించి మంచి రేడియన్స్ లుక్ వచ్చేలా ప్రోత్సహిస్తుంది.
Beetroot Face Pack Homemade: బీట్రూట్ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారు. దీని ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బీట్రూట్ ఫేస్ మాస్క్ తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.