Bandi Sanjay Padayatra: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర

Bandi Sanjay Padayatra: హై కోర్టు షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బండి సంజయ్ 5వ ప్రజాసంగ్రామ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. 
 

  • Zee Media Bureau
  • Nov 30, 2022, 10:32 AM IST

Bandi Sanjay Padayatra: హై కోర్టు షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బండి సంజయ్ 5వ ప్రజాసంగ్రామ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. హై కోర్టు షరతులకు అనుగుణంగానే పాదయాత్ర చేస్తోన్న బండి సంజయ్.. అవకాశం ఉన్న చోటల్లా టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతూ ముందుకు సాగిపోతున్నారు.
 

Video ThumbnailPlay icon

Trending News