Bandi Sanjay: మిడ్ మానేర్ పై రైల్ కం బ్రిడ్జి నిర్మాణం కోసం బండి సంజయ్ కేంద్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఒప్పించాలని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా తిట్ల పురాణం ఆపి ఈ పనులు చేస్తే నగరాలు అద్భుతంగా తయారవుతాయని ఆయన తెలిపారు.
Bandi Sanjay: ఇవాళ కరీంనగర్ జిల్లాలో బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పర్యటించారు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు.
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీఆర్ఎస్ సర్కార్ పై మరోసారి దూకుడు పెంచనున్నాడు. అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తీసివేసిన తర్వాత... పార్టీలో సైలెంట్ అయ్యారు.
Bandi Sanjay on BRS: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అన్నారు. తాము సింగిల్గానే ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు.
బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ గత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. టికెట్లు కావాలంటే ప్రజల మధ్యన తిరగాల్సిందేనని స్పష్టం చేశారు.
BJP State Executive Meeting At Champapet: ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని.. విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
BJP Atma Gourava Deeksha in Moosapet: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. రాష్ట్రంలో కేంద్రం రెండున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తే.. 7 వేలు ఇండ్లు మాత్రమే కట్టి పేదల నోట్లో మట్టి కొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
Bandi Sanjay Speech At BJP Unemployment March: రాష్ట్రంలో పేపర్ల లీకేజీకి కేసీఆర్ కుటుంబమే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్కు కౌంట్ డౌన్ స్టార్టయిందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.