Back Pain: చలి కాలంలో వచ్చే ఈ తీవ్ర నొప్పుల నుంచి శాశ్వతంగా ఇలా ఉపశమనం పొందొచ్చు..!

Muscle Pain in Winter Season: చలి కాలంలో చాలా మంది తీవ్ర నొప్పులకు గురవుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2022, 05:09 PM IST
Back Pain: చలి కాలంలో వచ్చే ఈ తీవ్ర నొప్పుల నుంచి శాశ్వతంగా ఇలా ఉపశమనం పొందొచ్చు..!

Muscle Pain in Winter Season: చలికాలంలో చాలా మందికి చేతులు, కాళ్లు, నడుము, వెన్ను నొప్పి సమస్య వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మందిలో ఖండరాల సమస్యలు, వింటర్‌ సీజనల్‌ వ్యాధులు, అతిగా వ్యాయామాలు చేయడం వల్ల బ్యాక్‌ పెయిన్‌ సమస్యలు ఉత్పన్నమవుతాయి. చలి కాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణంతకంగా మరే అవకాశాలు కూడా ఉన్నాయి.

వెన్నునొప్పి:
నడుము నొప్పి కారణంగా..చాలా మంది కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చలి కాలంలో భారీ వ్యాయామాలు చేయకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో యోగా, స్విమ్మింగ్ వంటివి చేయవచ్చు.

పాదాలలో నొప్పి:
కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు చాలా మందిలో పాదాలు, చీలమండలలలో నొప్పులు వస్తూ ఉంటాయి. చెడు భంగిమలో కూర్చోవడం ఇతర అలవాట్ల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో ఎముకలు, స్నాయువులు కూడా దెబ్బతింటాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

మోకాళ్ల నొప్పుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి..?
మోకాలి నొప్పిల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా నడవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది.

చేతి నొప్పి:
చలి కాలంలో నొప్పులు రావడం చాలా సాధరణం. అయితే చాలా మంది మణికట్టు, చేతుల్లో నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.

Also Read: Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు

Also Read: Harish Rao: ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందన్న మంత్రి హరీశ్ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News