AP CM YS Jagan focusing on YSRCP MLAs performance: సదరు 50 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే వైఎస్ జగన్‌కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందినట్టు సమాచారం. పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇతరత్రా ఆరోపణల్లో పేర్లు ప్రముఖంగా వినిపించిన కొంతమందిపై వేటు పడనుండగా.. పార్టీ పట్ల నిబద్దత చూపించని వారిని, పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న ఇంకొందరిపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
Vijayasai Reddy criticises Chandrababu: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీడీపీ అధినేత చంద్రబాబుకు ముడిపెడుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పదవులపై రచ్చ సాగుతుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పదవుల విషయంలో పార్టీలోని కీలక నేతల మధ్య తీవ్ర విభేదాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
YS Sharmila party in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆమె చేసిన కామెంట్స్ ఏమిటో చూడండి.
Somu Veerraju Sensational Comments: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు. 2024 తర్వాత తాను రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు.
Nara Bhuvaneswari: ఏపీ అసెంబ్లీ పరిణామాలపై తాజాగా రియాక్ట్ అయ్యారు నారా భువనేశ్వరి. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Perni Nani: చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఎవరూ చంద్రబాబు సతీమణి పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. అదంతా చంద్రబాబు డ్రామా అని ఆరోపించారు.
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పరిటాల సునీత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వీటితో పాటుగా వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
RGV: ఏపీ రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు ఆర్జీవీ. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే... త్వరలోనే ఏపీ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు అరెస్టులతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ నేత పట్టాభి.. సీఎంను క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు.
Hari Babu Kambhampati, Governor of Mizoram: విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌కు సైతం గవర్నర్ పదవి ఇవ్వడం గమనార్హం.
MP Raghuramakrishnam Raju arrested on charges of sedition: హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ అరెస్ట్ జరిగింది. గత కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (AP CM YS Jagan) రఘురామ కృష్ణం రాజు పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Eluru Corporation Election Counting | ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని కోరిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతిచ్చింది. మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే.
JC Prabhakar Reddy, Tadipatri Municipal Chairman : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుకున్నది సాధించింది. తాము సత్తా చాటిన ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
AP Municipal Election Results 2021 | పలు మున్సిపాలిటీలతో మొత్తం వార్డులు కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ, పలు చోట్ల మెజార్టీ స్థానాలలో గెలుపొందింది. టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో ఆ పార్టీ బోణీ కొట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.