EBC Nestham Scheme Founds: ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు రేపు అకౌంట్లో డబ్బులు జమకానున్నాయి. బుధవారం ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 వేలు జమకానున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా అకౌంట్లో జమ చేయనున్నారు.
CM Jagan Mohan Reddy Review Meeting on Education: రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని ట్రాక్ చేస్తున్నామని.. డ్రాపౌట్ లేకుండా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
Kanipakam Temple : కాణిపాకం వరసిద్ది వినాయక దేవాలయంలో దొంగతనం జరిగింది. ఆలయ ఉద్యోగులే చేతివాటం ప్రదర్శించారు. భక్తులకు అన్నదానం చేసే విభాగంలో దొంగతనానికి పాల్పడ్డారు.
Asha Worker : అల్లూరి జిల్లాలో మహిళల కష్టాలను చూసిన ఆశా వర్కర్ తన సొంత డబ్బుతో రోడ్డు నిర్మించారు. ఇళ్లు కట్టుకోవాలని దాచుకున్న డబ్బుతో సొంతంగా రోడ్డు వేయించారు.
EX CM Nallari Kiran Kumar Reddy Joins BJP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ఆయన.. నేడు ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన రాజకీయం జీవితం.. చేపట్టిన పదవుల వివరాలు ఇలా..
MLA Kotamreddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వంతెన నిర్మాణం చేయాలంటూ జలదీక్ష చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో వెంటనే పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
Jagananne Maa Bhavishyathu Programme Full Details: ఏపీలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీపీ 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది.
CM Jagan Releases Welfare Calendar 2023–24: ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభించబోయే సంక్షేమ క్యాలెండర్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు. ఏ నెలలో ఏ కార్యక్రమాలు చేపట్టనున్నారో పూర్తి వివరాలను ఈ క్యాలెండర్లో పొందుపరిచారు.
CM Jagan On AP Elections: ఏపీలో ఎన్నికలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించాలని ఆదేశించారు. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా దూరం చేసుకోవాలని అనుకోవట్లేదన్నారు.
AP SSC Exams Schedule: విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడ కూడా లీకేజీ తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.
CM Jagan : నెల్లూరు జిల్లాలోని ముగ్గురు వైసీపీ నాయకుల మీద సస్పెన్షన్ వేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. మిగిలిన నాయకులు ఆ ముగ్గురిపై విమర్శనాస్త్రాలు విసురుతున్నారు.
CM Jagan Mohan Reddy: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీ కళ్లు తెరిపిస్తున్నాయా..? 175 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న సీఎం జగన్.. పార్టీలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు..? పార్టీలో నెంబర్ 2గా అన్ని తానై వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యం తగ్గించనున్నారా..? వైసీపీ వర్గాలు ఏం చెబుతున్నాయి..?
MLA Sridevi Comments On CM Jagan: వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్‌కు డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Four MLAs Suspended from YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయింది. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు పేర్లు ముందే తెలిసిపోగా.. తాజాగా మరో ఇద్దరు పేర్లను ప్రకటించారు సజ్జల రామకృష్టారెడ్డి.
Rains In AP: ఏపీకి రెయిన్ అలర్ట్. రానున్న మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఉరుములతో కూడా వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తాయని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ పడిలేచిన కెరటం అని అన్నారు.
CM Jagan On AP MLC Elections: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పట్టభద్రుల కోటాలో మూడు సీట్లు ఓడిపోగా.. పూర్తి బలం ఉన్న ఎమ్మెల్యే కోటాలోనూ ఓ సీటు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.