AP Corona Bulletin Today: ఏపీలో రోజువారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,605 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా ధాటికి మరో 10 మరణించారు. మరోవైపు రాష్ట్రంలో మరో 11,729 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
AP Corona Cases Today: ఏపీలో రోజువారీ కరోనా కేసులు బుధవారం భారీగా తగ్గాయి. కొత్తగా 5,983 మంది కరోనా బారిన పడాగా.. మహమ్మారి ధాటికి మరో 11 మంది మరణించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 11,280 మంది కోలుకున్నారు.
AP Night Curfew: రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న నైట్ కర్ఫ్యూను ఫిబ్రవరి 14 వరకు పొడిగిస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది.
AP Corona Cases: ఏపీలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరిగిపోతుంది. కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదవ్వగా.. 4 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 1,066 మంది కొవిడ్ బాధితులు వైరస్ నుంచి విముక్తి పొందారు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 4,570 మందికి కొవిడ్ పాజిటివ్ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
First Omicron Case in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్ కేసు (Omicron Case in AP) బయటపడింది. ఇటీవలే ఐర్లాండ్ నుంచి వ్యక్తికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో పాజిటివ్ గా తేలింది. అతడి శాంపిల్స్ ను హైదరాబాద్ పంపించగా.. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు (Andhra Pradesh Corona Cases) స్పష్టమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల క్రితం నిత్యం పదివేలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా తగ్గుతున్న కేసులు మళ్లీ పెరుగుతండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పదివేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో పదివేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్ననే 6లక్షలు దాటిన సంగతి తెలిసిందే. దీంతోపాటు నమూనాల సంఖ్య 50లక్షలకు చేరువలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి వేగంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షలు దాటింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.