AP Budget Allocation 2023: ఎన్నో అంచనాల నడుమ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రూ.2 లక్షల 79 వేల 279 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అంతకుముందు టీడీపీ సభ్యులు బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోగా.. వారిని సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.
AP Budget: ఏపీ బడ్జెట్‌పై రాష్ట్ర బీజేపీ విమర్శలు చేసింది. అప్పులు చేసి పథకాలను నడిపించాల్సి వస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విమర్శించారు. అసలు రాష్ట్ర అప్పులు ఎన్నో చెప్పాలన్నారు.
AP Budget Highlights: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వెలువడింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంక్షేమం, మహిళా సాధికారతకు బడ్జెట్లో పెద్దపీట వేశారు.
ఏపీ అసెంబ్లీలో ఆర్ధికమంత్రి యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2018 జనాకర్షణను ప్రతిబింబిస్తోంది. ఈ బడ్జెట్ స్వరూపం చూస్తే ఒక వైపు ఆర్ధిక రంగాన్ని ఉరకలెత్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తూనే ప్రజా సంక్షేమం దిశగా సాగింది. ఆర్ధికంగా వెనకబడిన వారితో పాటు సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలకు సంతృప్తినిచ్చే విధంగా కేటాయింపులు జరిగాయి. మహిళలు, యువత కోసం భారీ కేటాయింపులు జరిగాయి. దీనికి తోడు 28 కొత్త పథకాలనూ తెరపైకి తెచ్చారు ఆర్ధిక మంత్రి యనమల. అలాగే లోటు బడ్జెట్ కు ఇక ఇక్కడితో చెల్లు చీటీ అంటూ 2018-19 ఆర్ధిక సంవత్సరానికి మిగులు బడ్జెట్ ను ప్రతిపాదించడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్థిక బడ్జెట్ ప్రవేశబెట్టింది. 2018-19 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశబెట్టారు.
మార్చి 8, 2018 తేదిన ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు ప్రవేశపెడతారని ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంత అధ్యయనం చేసి ఈ సంవత్సర బడ్జెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.