Covid 19: బాలీవుడ్‌లో కరోనా పాగా: అనుపమ్ ఇంట నలుగురికి కరోనా పాజిటివ్

Covid 19: బాలీవుడ్‌లో కరోనా పాగా: అనుపమ్ ఇంట నలుగురికి కరోనా పాజిటివ్

కోవిడ్ 19 వైరస్ ప్రముఖ సెలెబ్రిటీల్ని వెంటాడుతున్నట్టు కన్పిస్తోంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ , ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబసభ్యుల్లో నలుగురికి కరోనా వైరస్ సోకడంతో సినీ పరిశ్రమలో కలకలం రేగుతోంది.

/telugu/india/bollywood-in-shock-four-of-anupam-kher-family-tested-positive-23215 Jul 12, 2020, 01:34 PM IST

Trending News