Covid Antibodies: కరోనా మహమ్మారి నియంత్రణకు కోవిడ్ వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఓ వైపు చెబుతుంటే..మరోవైపు అందుకు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న 4 నెలలకే యాంటీబాడీలు పడిపోతున్నాయనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Why women more prone to side effects of COVID vaccine : మహిళలకే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయా ? ఒక వేళ అదే నిజమైతే అలా ఎందుకు జరుగుతుంది ? ఈ వాదనలపై వైద్య నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Vaccine Third Dose: కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని నిపుణుల హెచ్చరిక. కరోనా వైరస్ నుంచి విముక్తి పొందాలంటే వ్యాక్సిన్ మూడవ డోసు తప్పదంటున్నారు వైద్య నిపుణులు. లేకపోతే కరోనా సంక్రమణ ఆగదంటున్నారు.
Nasal spray Coronavirus vaccine benefits: కరోనావైరస్పై (Coronavirus) పోరాటంలో నాజల్ వ్యాక్సిన్స్ సమర్థవంతంగా పనిచేస్తాయనే అంచనాలు, అధ్యయనాల నివేదికల మధ్య నాజల్ వ్యాక్సిన్స్ (Nasal spray shots) పని తీరుపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది.
Covid Booster Dose: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా విముక్తి కాలేదు. వైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఫలితంగా వ్యాక్సినేషన్ రక్షణపై ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే బూస్టర్ డోసుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.
Vaccine Antibodies: వ్యాక్సిన్ ప్రభావం అప్పుడే తగ్గిపోతోందా..యాంటీబాడీలు తగ్గిపోతుండటం దేనికి నిదర్శనం..ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో వచ్చే కొత్త వేరియంట్లను వ్యాక్సిన్ ఎదుర్కోగలదా. ఇప్పుడీ ప్రశ్నలే వేధిస్తున్నాయి.
Oxford Study on Vaccines: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో పరిశోధన కీలక విషయాలు వెల్లడించింది. వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం విషయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తాజా అధ్యయనం వెల్లడించిన అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Delta Variant: కోవిడ్ డెల్టా వేరియంట్ యూకేలో ఆందోళన కల్గిస్తోంది. ఇండియాలో తొలిసారిగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్ బ్రిటన్‌లో వేగంగా సంక్రమిస్తుండటమే దీనికి కారణం.
DIPCOVAN kit price, uses, testing process:న్యూఢిల్లీ: కరోనాపై పోరులో రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) దూసుకుపోతోంది. ఇటవలే కరోనా రోగుల కోసం 2డీజీ డ్రగ్‌ను రిలీజ్ చేసిన డీఆర్డీఓ.. తాజాగా సులువుగా, పెద్దగా ఖర్చు లేకుండా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కరోనా యాంటీబాడీలను గుర్తించే టెస్ట్ కిట్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ నుంచి ప్రాణాల్ని రక్షించుకోడానికి మార్గం ఒకటే. అది బలమైన రోగ నిరోధక శక్తి. దురదృష్టవశాత్తూ ప్రజల్లో ఇది తగ్గుతోందని బ్రిటీషు శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19తో పోరాడాలంటే.. శరీరంలో యాంటీబాడీల కంటే T కణాల ( T Cells ) పాత్రే కీలకం అని పరిశోధకులు చెబుతున్నారు. కరోనావైరస్కి ( Coronavirus ) శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అహర్నిశలు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
కరోనా వైరస్ ( Corona virus ) మరో అదనపు లక్షణంలో కలవరం కల్గిస్తోంది. కరోనా వైరస్ సోకినవారికి కూడా మళ్లీ వ్యాధి తిరగబెడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలే కరోనా వైరస్ సంకేతాలుగా తెలుస్తోంది.
రాజమౌళి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ సోకిన అనంతరం రాజమౌళి కుటుంబం మొత్తం హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
American Coronavirus Vaccine: కోవిడ్-19 ( Covid-19 ) వైరస్‌తో వణికిపోతున్న ప్రపంచానికి అమెరికా శుభవార్త చెప్పింది. కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తోంది అని అమెరికన్ శాస్త్రవేత్తలు ( American Scientists ) తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.