Sea Disappeared: ఆంధ్రప్రదేశ్ సముద్రతీరంలో కొన్ని రోజులుగా విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ చోట పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న సముద్రం...మరోచోట కనిపించకుండా పోతుంది. తాజాగా అంతర్వేదిలో ఇలాంటి ఘటనే జరిగింది.
Antarvedi New Chariot: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయం కొత్త రధం సిద్ధమైంది. సర్వాంగ సుందరంగా తయారైన కొత్త రధం ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు అధికారులు.
సర్వాంగ సుందరంగా అంతర్వేది కొత్త రథం సిద్ధమైంది. కోటి పది లక్షల ఖర్చుతో..ఏడు అంతస్థులతో శరవేగంగా నిర్మితమైన అంతర్వేది రథం అందర్నీ ఆకర్షిస్తోంది. రథ సప్తమి నాడు ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి వేణు గోపాల కృష్ణ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు కొత్త రధం పనుల్ని..ఏర్పాట్లను పరిశీలించారు.
Antarvedi new chariot: అంతర్వేది ఆలయ కొత్త రధం సిద్ధమైంది. అనుకున్న సమయం కంటే ముందే అత్యంత సుందరంగా రధం నిర్మితమైంది. రధ సప్తమి నాడు ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తుది హంగులు దిద్దుకుంటున్న రధాన్ని మంత్రి, అధికారులు పరిశీలించారు.
CoronaVirus Cases At Antarvedi Temple | ఆలయాలలో కరోనా కేసులు రావడంతో ఒక్కో ఆలయం తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేస్తుంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మినరసింహస్వామి ఆలయంలో కరోనా కేసులు కలకలం రేపాయి. ఆలయంలో సేవలు అందించే నలుగురు అర్చకులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం అయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోని రథం దగ్ధం కావడం స్థానికులతో పాటు అందరు భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.