Janasena Party Clarity on Bhaskar Rao: జనసేన నాయకుడు రాఘవరావు ఒక బాలికను పెళ్లి చేసుకోమంటూ వెంటపడుతున్నట్టుగా విశాఖలో ఒక కేసు నమోదవ్వగా ఈ విషయం మీద జనసేన స్పందించింది. ఆ వివరాలు
Anam Ramnarayana Reddy Indirect Comments: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష్యుడు నేదురుమల్లిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
AP Minister RK Roja Slams Pawan Kalyan: ఏపీ మంత్రి ఆర్కే రోజా నారా లోకేష్ పాదయాత్ర మీద విరుచుకుపడ్డారు, అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబులు కూడా టార్గెట్ చేస్తూ రచ్చ చేశారు. ఆ వివరాలు
Stampede at Chandrababu Kandukur Meeting: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో ఒక చంద్రబాబు అధ్యక్షతన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయగా ఈ సభలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే
Anam Ram Narayana Reddy on YSRCP Government: గతంలో లానే ఆనం రామనారాయణ రెడ్డి సొంత వైసీపీ ప్రభుత్వం మీద మరోమారు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళితే
Married Lady Cuts Her Lover Genitals : ఇతర మహిళలతో తన ప్రియుడికి సంబంధం ఉందేమో అనే అనుమానంతో ఒక వివాహిత తన ప్రియుడి జననాంగాలు కత్తిరించిన ఘటన సంచలంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Sajjala Ramakrishna Reddy : పవన్ కళ్యాణ్ మీద ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు, పవన్ కళ్యాణ్ అజెండా బాబు కోసమే అంటూ ఆయన ఘాటుగా కామెంట్లు చేశారు. ఆ వివరాలు
Fight Between YSRCP and TDP Cadre : ఫ్యాక్షన్ కు పేరెన్నిక గల మాచర్లలో ఇప్పుడు ఆ పదమే వినపడడం లేదనుకుంటే దాన్ని జ్ఞప్తికి తెచ్చే విధంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
IT Raids on Vallabhaneni Vamsi and Devineni Avinash: ఏపీ వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Droupadi Murmu Andhra Pradesh Visit: ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ రానున్నారు, ఇక ఆమె రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఈ మేరకు ఉంది. ఆ వివరాల్లోకి వెళితే
Andhra Pradesh Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్ లో వెల్లడించారు. అయితే రాజధాని ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వానికే హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు.
Secret Treasures in Guntur: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండలో గుప్త నిధులు బయటపడ్డాయని పుకార్లు వినిపించాయి. అది విని చుట్టుపక్కల ఊర్ల జనాలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. ఆలయ తవ్వకాల్లో కొన్ని కుండలు బయటపడ్డాయి. అయితే ఆ కుండల్లో ఏమున్నాయంటే?
AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,502 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే కరోనా ధాటికి మరో ఏడుగురు మరణించినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
Vijayawada Rainfall Today: అకాల వర్షాలు ఇరు తెలుగు రాష్ట్రాలును అతలాకుతలం చేస్తున్నాయి. విజయవాడలో భారీ వర్షం నమోదైంది. ఈ వర్షపాతం కారణంగా నగరంలోని కాలువలు పొంగడం వల్ల రోడ్లు అన్నీ జలమయమయ్యాయి.
TDP Leader Murder Case: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మరో రాజకీయ హత్య జరిగింది. వెల్దుర్తి మండలానికి చెందిన గుండ్లపాడు గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు. అధికార పక్షం వాళ్లే ఈ హత్యకు పాల్పడ్డారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
YSRCP Councillor complaints to CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ కరువైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలోని వైసీపీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్ ను స్థానిక సీఐ వేధింపులకు గురవుతుంది. అందుకు సంబంధించిన వీడియో రికార్డు ఇప్పుడు వైరల్ గా మారింది. సీఐ నుంచి తనకు రక్షణ కావాలని సీఎం జగన్ కు ఆమె ఓ వీడియో ద్వారా విన్నవించుకుంది.
CM Jagan on PRC: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో రాష్ట్ర ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన అన్ని అంశాలను నోట్ చేసుకున్న సీఎం.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా రెండు, మూడు రోజుల ప్రకటన చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
GO No.2 Withdraw: సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నంబరు 2 ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిపై సర్పంచుల సంఘం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.