JC Prabhakar Reddy Key Comments On His FIR: తన కుటుంబ వ్యాపారం.. రాజకీయ జీవితం ముగిసిపోయిందని మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి వాపోయారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కేసులు పరిష్కారం కాలేదని గోడు వెళ్లబోసుకున్నారు.
Govt Teacher Murder Shocking Reasons: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు కసి తీరా టీచర్ను కొట్టి హతమార్చిన కేసులో వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Teacher Killed By Students In Rayachoti: విద్యాబుద్ధులు చెబుతున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థులు బలిగొన్నారు. పాఠాలు బోధిస్తున్న టీచర్ను అత్యంత దారుణంగా కొట్టి హత్య చేసిన దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకోవడం సంచలనం రేపింది.
Chandrababu Distributes NTR Bharosa Pensions: రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. రతనాలసీమ చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దానికి మీ ధైర్యం.. ఆశీర్వాదం కావాలని అనంతపూర్ ప్రజలను కోరారు.
JC Prabhakar Reddy Warning To Ananta Venkatrami Reddy: తనకు కోపం.. రోషం ఉందని... కొట్టడం కూడా తెలుసు అని టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు.
Medical Student Suicide Note Gests Tears: డాక్టర్ విద్య చదవలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుది పరీక్షల భయంతో ఒత్తిడికి గురయి ఆ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదం నింపింది.
Wife Killed To Husband With Chicken Biryani: కామం ముసుగులో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ప్రేమగా భార్య చికెన్ బిర్యానీ పెట్టిందని ఇష్టంగా తిన్న భర్త అదే ఆఖరి రోజు అని పసిగట్టలేకపోయాడు. తెల్లారి భర్త శవంగా కనిపించాడు.
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. ఓ పని మీద ఇంటికి వచ్చిన న్యాయవాది శ్రీనివాసులును ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బయటకి లాక్కెళ్లారు. కాళ్లు, చేతులు పట్టుకుని గేటు బయట పడేశారు.
Anantapur Container: కంటైనర్ లో భారీగా డబ్బులు దొరకడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో చివరకు పోలీసులకు బిగ్ ట్విస్ట్ఎదురైంది.
Old Woman Brutally Murder in Erraguntla For Gold Ornaments: అచ్చం సినిమాల్లో మాదిరి దారుణ సంఘటన చోటుచేసుకుంది. తీసుకున్న బంగారం తిరిగివ్వాలని కోరిన వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Ten People Trapped In Chitravathi River :జేసీబీపై (JCB) 8 మంది దాకా చిక్కుకున్నారు. వారంతా ఉదయం నుంచీ చిగురుటాకుల్లా వణుకుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వరద (Floods) ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక బృందాలు వారిని రక్షించేందుకు వీలు కావడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.