Padma Kasturirangan: ప్రపంచ వ్యాప్తంగా బడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో అమెజాన్ ప్రైమ్ కు సెపరేట్ ప్లేస్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో డిఫరెంట్ కంటెంట్ అందిస్తూ దూసుకుపోతుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు తమకు సంబంధించిన ఉద్యోగి పద్మ కస్తూరి రంగన్ ను కొత్త హెడ్ గా నియమించింది. ఈమె ప్రస్థానం కూడా ఎంతో ఆసక్తికరం.
Viswam OTT: ఒకప్పుడు వరస హిట్లతో దూసుకుపోయిన హీరో గోపీచంద్. ముఖ్యంగా హీరో కన్నా కూడా విలన్ గా గోపీచంద్ కి ఎన్నో మంచి విజయాలు..దక్కాయి. ఆ తరువాత హీరోగా మారి.. మంచి విజయాలను దక్కించుకున్నారు ఈ నటుడు. కాగా గోపీచంద్ ఈ మధ్య నటించిన చిత్రం విశ్వం. ఈ సినిమా 20 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Amazon Jobs: ఇంకో 15 రోజుల్లో పండగ సీజన్ షురూ కాబోతుంది. దసర, దీపావళి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో తమ విక్రయాలను పెంచుకునేందుకు పలు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ కూడా ఫెస్టివల్ సీజన్ సందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండగ అనగానే డిస్కౌంట్లు, ఆఫర్లు గుర్తుకువస్తాయి. కానీ అమెజాన్ మాత్రం భారీ రిక్రూట్ మెంట్ ను నిర్వహిస్తోంది. 1.1 లక్షల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోగా.. వారిలో వేలాది మంది మహిళలు, దివ్యాంగులు ఉన్నారు.
VI Independence Day Offer: వోడాఫోన్ ఐడియా కస్టమర్లు శుభవార్త. వీఐ ప్రత్యేక ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. నాలుగు ప్రీ పెయిడ్ ప్లాన్స్‌పై రెండు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తోంది. ఇదొక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఈ ఆఫర్ ఏంటి, ఏయే ఓటీటీలు ఉచితంగా వీక్షించవచ్చనేది తెలుసుకుందాం.
Amazon Prime 2024 India Slate: నెట్ ఫ్లిక్స్ కి సవాల్ విసురుతూ అమెజాన్ ప్రైమ్ దాదాపు 60 సినిమాలను వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అందులో ఎన్నో తెలుగు సినిమాలు ఉండడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. మరి ఆ లిస్ట్ ఏమిటో ఒకసారి చూద్దాం..
OTT Platforms : థియేటర్లలో కంటే ఈమధ్య కొంతమంది ప్రేక్షకులు సినిమాలు ఓటీటి ప్లాట్ ఫామ్స్ లో చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరోపక్క ప్యాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి ప్యాన్ ఇండియన్ సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. కానీ వాటి వల్ల ఉపయోగం కంటే నష్టాలు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం
Dhanush Movie: కోలీవుడ్ స్టార్ ధనుష్ గతేడాది నటించిన తిరు ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీని సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులో అంతగా ఆదరణ లేకపోవడంతో మరో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
Mister Pregnant Movie: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
Rudrangi OTT: తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా జగపతిబాబు లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'రుద్రంగి'. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందంటే..
Chakravyuham: అజయ్ కీ రోల్ పోషించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'చక్ర వ్యూహం.. ద ట్రాప్'. థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. ఇది ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చిందంటే..
Amazon Prime: ప్రస్తుతం ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఓటీటీ మార్కెట్లో వాటా పెంచుకునేందుకు ఓటీటీ వేదికలు వివిధ రకాల ఆఫర్లు, ప్రకటనలు చేస్తుంటాయి. అమెజాన్ ప్రైమ్ అదే పని చేస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
SPY Movie OTT Release Date: యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం 'స్పై'. జూన్ 29న ప్రేక్షకులకు మందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మిక్సడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
Top 7 telugu movies 2023 on Amazon Prime: ఈ మధ్యకాలంలో థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో టాప్ 7 మూవీలు ఏమున్నాయో చూద్దాం.
Kantara to stream on Amazon Prime Video: కన్నడలో రూపొందించబడిన కాంతార సినిమా సూపర్ హిట్ గా నిలుస్తూ తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో కూడా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది, ఆ వివరాల్లోకి వెళితే
Amazon Prime Video to telecast IND vs NZ T20 and ODI series matches with new features. కొత్త ఫీచర్లతో అమెజాన్ ప్రైమ్ వీడియో భారత్, న్యూజిలాండ్ సిరీస్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
Jio Postpaid Plans: ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలకు ప్రాచుర్యం పెరిగింది. అదే సమయంలో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా పెరిగి భారంగా మారింది. అయితే కొన్ని ఓటీటీ వేదికల్ని ఏడాదిపాటు ఉచితంగా పొందే అవకాశం వస్తోంది. అదెలాగో చూద్దాం..
Naga Chaitanya OTT debut: యంగ్ హీరో నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబోలో రాబోతున్న వెబ్ సిరీస్ కు మేకర్స్ టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
కాలం మారిపోయింది ఇప్పుడు అంతా డిజిటల్ మయం. ఏ పని అయినా ఆన్లైన్ లో జరిగిపోతోంది. సినిమాలు చూసేందుకు ఇప్పుడు థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. టిక్కెట్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో కుటుంబం మొత్తం ఆహ్లాదంగా వినోదాన్ని ఆహ్వాదించే అవకాశాలు కనుమరుగు అయిపోయాయి. అయితే ఇదే తరుణంలో సినిమాలు కూడా ఆన్ లైన్లో అందుబాటులోకి రావడంతో... ఇప్పుడు అంతా ఇంటిపట్టునే ఉండి వినోదాన్ని ఆహ్వాదించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఓటీసీ ప్లాట్‌ఫామ్స్‌కు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది.
KGF Chapter 2 Release on OTT platform Amazon Prime Video. కేజీయఫ్ ఛాప్టర్ 2 చిత్రం థియేట్రికల్ రన్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల అవుతుందని సమాచారం తెలుస్తోంది. మే 13 ఉదయం 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందట.
Radhe Shyam Movie release on OTT platform Amazon Prime. ఉగాది కానుకగా ఏప్రిల్ 1నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాధేశ్యామ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.