Amitabh bachchan on allu arjun: కోన్ బనేగా కరోడ్ పతి ప్రస్తుతం సీజన్ 16 ప్రసారం జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Revanth Reddy Film Industry Meeting: తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సమావేశంలో సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారని ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం.
Why Vijay Deverakonda Not Invites Revanth Reddy For Meeting: రాష్ట్రానికి చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకకపోవడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో జరిగిన సీఎం సమావేశానికి విజయ్‌కు ఆహ్వానం దక్కలేదనే వార్త చర్చనీయాంశమైంది.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. బేటీకు అంతా సిద్దం చేసిన మెగాస్టార్ సమావేశానికి దూరంగా ఉంటే..నాగార్జున హాజరవడం ఆసక్తి రేపుతోంది. భేటీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని చర్చ రేగుతోంది.
Sandhya theater stampede: సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు కిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
Allu arjun: సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించినట్లు తెలుస్తొంది.
Allu Family Absent In Pawan Kalyan Celebratios At Chiranjeevi House: ఏపీ ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా మెగా కుటుంబం వర్సెస్ అల్లు కుటుంబం మధ్య వివాదం రేగింది. తాజాగా పవన్ కల్యాణ్ సంబరాల్లో అల్లు కుటుంబం పాల్గొనకపోవడం చూస్తుంటే వివాదం మరింత ముదిరిందని తెలుస్తోంది.
Parasuram Movie with Karthi: దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారంటూ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు ఆ సినిమా ఆగినట్టు చెబుతున్నారు.
Allu Arvind Dance with Anupama Parameswaran: అప్పటివరకు అల్లు అరవింద్‌తో కలిసి స్టెప్పేసిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తరువాత అల్లు అరవింద్, సుకుమార్‌లతో కలిసి సరదాగా డాన్స్ చేసి సక్సెస్ మీట్‌కి హాజరైన వారిని ఆకట్టుకుంది.
Allu Arjun in Bollywood: కేవలం టాలీవుడ్ ఒక్కటే కాకుండా దేశమంతా పుష్ప 2 కోసం ఎదురుచూస్తోంది. పుష్ప మేనియా అంతగా వైరల్ అయింది. పుష్ప 2 సంగతేమో గానీ..అల్లు అర్జున్ అప్పుడే బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాడని సమాచారం.
తెలుగులో సూపర్ హిట్ అయిన 'జెర్సీ' సినిమా హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయితే షాహిద్ ఎంత వరకు నానిని బీట్ చేసాడో మీరే ఒకేసారి చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.