MLA Majid Hussain Followers Attack On Feroze Khan: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏఐఎంఐఎం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారు. స్వయంగా ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేశారు. దీంతో పాతబస్తీ రణరంగాన్ని తలపించింది.
Revath Reddy Invites New Friendship With Asaduddin Owaisi: రేవంత్ తన సర్కార్‌ను సుస్థిరం చేసుకునే దిశలో భాగంగా ఏఐఎంఐఎం పార్టీకి స్నేహ హస్తం చాచారు. బహిరంగంగా అసదుద్దీన్‌ను సహకరించాలని కోరారు.
Hyderabad Lok Sabha Election Result 2024: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో మరోసారి పతంగి ఎగిరింది. అత్యంత ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ఘోర పరాభవం ఎదురవగా.. సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ విజయం సాధించారు.
Hyderabad Lok Sabha Election Result 2024 BJP vs AIMIM Party Who Will Winning: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు జరుగుతోంది. అత్యంత ఉత్కంఠ రేకిస్తున్న ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలత విజయం సాధిస్తారా? సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్‌కు భారీ షాక్ తప్పదా?
Asaduddin Owaisi Abused In Election Campaign: లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంపై రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి గెలుస్తున్న ఏఐఎంఐఎం పార్టీ అధినేత ప్రస్తుత అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి తొలిసారి గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ మాధవీలతను బరిలోకి దింపడంతో అసద్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ క్రమంలో అసద్ సహనం కోల్పోయి ముస్లింలను రెచ్చగొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలో కొందరిపై బూతు పురాణం అందుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
Asaduddin Owaisi Supports To YSRCP In AP Elections: ఏపీ ఎన్నికల వ్యవహారంపై తెలంగాణకు చెందిన కీలక నాయకుడు, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఓ పార్టీకి అసద్ మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయనే గెలుస్తాడని ప్రకటించారు.
Asaduddin Owaisi Strong Counter To Narendra Modi On Muslim Population: సంతానోత్పత్తిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ముస్లింలే అత్యధికంగా కండోమ్‌లు వాడుతున్నారని తెలిపారు.
Attack on Asaduddin Owaisi's official residence in Delhi: అసదుద్దీన్ ఒవైసికి కేటాయించిన అధికారిక నివాసంపైనే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు.
GHMC Mayor elections: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల విషయంలో TRS party, MIM party మాట ఒక్కటేనని BJP ముందు నుంచి చెబుతున్న మాట నేడు జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికతో నిజమైందని బీజేపి కార్పోరేటర్స్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ మధ్య పొత్తు లేదని ఒకరిపై మరొకరు పరస్పరం ప్రత్యారోపణలు, దూషణలు చేసుకున్న ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు.. ఇవాళ ఎలా కలిసిపోయాయని BJP కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోలేదు. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ తర్వాత రెండో స్థానంలో బీజేపీ నిలిచినప్పటికీ.. సొంతంగా మేయర్ పదవిని సొంతం చేసుకునే పరిస్థితి బీజేపికి లేదు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య సయోధ్య పూర్తిగా చెడిందా.. మజ్లిస్ ఎమ్మెల్యే అంతటి తీవ్ర వ్యాఖ్యలకు కారణమేంటి..
లాక్ డౌన్‌ని మరో 15 రోజులు కొనసాగించే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కేంద్రం ముందు పలు డిమాండ్స్ లేవనెత్తారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్‌ని ఇంకా కొనసాగించాలని భావిస్తే.. నిరుపేదల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.