AICC President: ఆలిండియా కాంగ్రెస్ కమిటి అధ్యక్ష ఎన్నిక అనేక మలుపులు తిరుగుతోంది. ప్రెసిడెంట్ రేసులో పలువురు నేతల పేర్లు వినిపించగా.. చివరి రోజ బిగ్ ట్విస్ట్ నెలకొంది.చివరి రోజు నామినేషన్ వేస్తారనగా.. మరో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులోకి కొత్త నేత వచ్చారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ జోరు పెంచారా..? మళ్లీ కొడంగల్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేయనున్నారా..? గతేడాది జరిగిన పరాజయానికి బదులు తీర్చుకోనున్నారా..? ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా..? మళ్లీ కాంగ్రెస్ నుంచే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారా..? హస్తం పార్టీ నేతలు ఏమంటున్నారు....? ఆ పార్టీ అధిష్టానం వాదన ఎలా ఉంది....?
Earlier, AICC announced the candidate of Congress party. Congress party has made an official announcement that it is fielding Palvai Sravanti as its candidate in the by-elections
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. త్వరలో ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాన్ని ఉధృతం చేసింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు.
Bhatti Comments: వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. తాజా రాజకీయాల పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు రెండురోజులపాటు చింతన్ శివిర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Telangana congress: రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఆ దిశగా వ్యూహా రచన చేస్తోంది. ఏఐసీసీ నిర్వహించిన చింతన్ శిబిర్ సక్సెస్‌ను స్ఫూర్తిగా తీసుకుని అదే తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.
Bharat Jodo Yatra: 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో వచ్చే ఎన్నికల కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద అసమ్మతి స్వరం వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ పెద్దలను ఢిల్లీ పెద్దలు దూరం పెట్టారు. దీంతో టీపీసీసీ పై రేవంత్ రెడ్డికి పట్టు పెరిగిందని ప్రచారం జరుగుతుంది.
Punjab New CM: పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభానికి తెరపడింది. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీకి అవకాశం దక్కింది. ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ శాసన సభా పక్షం సీఎంగా చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్ ట్విటర్లో వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరి క్యాంపు వారిదన్నట్లు వ్యవహరించిన కాంగ్రెస్‌లోని వర్గాలు సయోధ్యకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నెల రోజుల నుంచి రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన సచిన్ పైలట్ మరలా యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.