Deaf And Dumb Actress Works In 59 Films Who Is She?: తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది భాషల్లో ఓ దివ్యాంగ హీరోయిన్ సినిమాల్లో రాణిస్తోంది. అగ్ర హీరోలతోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఆమె మహేశ్ బాబుకు చెల్లిగా.. జూనియర్ ఎన్టీఆర్కు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు మాటలు రావు.. చెవులు వినపడవు. కానీ సినిమాల్లో సత్తా చాటుతున్న ఆ హీరోయిన్ గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.