Samsung Galaxy F23 5G @ Rs 599: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. రూ. 599కే SAMSUNG Galaxy F23 5G మొబైల్! ఇప్పుడే త్వరపడండి

Get SAMSUNG Galaxy F23 5G Smartphone Just @ Rs 599: రూ. 23,999ల శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్‌.. కేవలం రూ. 599కే మీరు ఇంటికితీసుకెల్లిపోవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 16, 2023, 07:30 PM IST
  • డెడ్ చీప్‌గా శాంసంగ్‌ గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్‌
  • కేవలం 599కే ఇంటికితీసుకెళ్లండి
  • 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్
Samsung Galaxy F23 5G @ Rs 599: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. రూ. 599కే SAMSUNG Galaxy F23 5G మొబైల్! ఇప్పుడే త్వరపడండి

Get SAMSUNG Galaxy F23 5G Smart phone Just @ Rs599: ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్‌' నిత్యం ఎదో ఒక సేల్‌తో కస్టమర్లను తమవైపుకు తిప్పుకుంటుంది. గత నెలలో 'బిగ్ బచత్ ధమాల్ సేల్' 2023 ముగియగా.. ఈ నెలలో 'బిగ్ సేవింగ్ డేస్' 2023 (Flipkart Big Saving Days 2023)ను తీసుకొచ్చింది. ఈ సేల్ మార్చి 11 నుంచి 15 వరకు ఉంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని వసువులపై భారీగా ఆఫర్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై. 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీ తగ్గింపు ఉంది. భారత్‌లో 5జీ సేవలు ప్రారంభం కాకముందే.. మొబైల్‌ తయారీ కంపెనీలు 5జీ మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. 

SAMSUNG Galaxy F23 5G Flipkart Offer:
సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ (Samsung) కంపెనీ ‘F’ సిరీస్‌లో ఇటీవల మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్‌ మరేదో కాదు.. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్23 5జీ (SAMSUNG Galaxy F23 5G). ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ ఉంది. గెలాక్సీ ఎఫ్23 5జీ ఫోన్‌ (SAMSUNG Galaxy F23 5G Forest Green, 128 GB, 6 GB RAM) అసలు ధర రూ. 23,999లుగా ఉంది. 'బిగ్ సేవింగ్ డేస్' 2023లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై 37 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో ఈ ఫోన్ రూ. 14,999లుగా మీకు అందుబాటులో ఉంది. 

SAMSUNG Galaxy F23 5G Bank Offer:
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ఫోన్‌ (SAMSUNG Galaxy F23 5G Forest Green, 128 GB, 6 GB RAM)పై బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. 
శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Samsung Axis Bank Credit Card)పై 10 శాతం ఆఫర్ ఉంది. అలానే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ICICI Bank Credit Card)పై కూడా రూ. 750 తగ్గింపు ఉంది. ఇవే కాకుండా మరిన్ని ఆఫర్స్ కూడా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ఫోన్‌పై ఉన్నాయి. ఆఫర్స్ పోను మీకు ఈ ఫోన్ దాదాపుగా రూ. 13,499లకు మీకు అందుబాటులో ఉంటుంది. 

SAMSUNG Galaxy F23 5G Exchange Offer:
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ (SAMSUNG Galaxy F23 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. గెలాక్సీ ఎఫ్23 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 14,400 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తించాలంటే.. మీ స్మార్ట్‌ఫోన్ కండిషన్ బాగుండి, లేటెస్ట్ మోడల్ అయి ఉండాలి. అంతేకాదు ఎలాంటి ఫిజికల్ డామేజ్ కూడా ఉండకూడదు. పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే రూ. 23,999ల ఈ ఫోన్.. కేవలం రూ. 599కే మీరు ఇంటికితీసుకెల్లిపోవచ్చు. 

Also Read: Hero Splendor Plus 2023: కేవలం 18 వేలకే హీరో స్ల్పెండర్‌ ప్లస్.. వెంటనే కోనేయండి! పూర్తి వివరాలు ఇవే

Aslo Read: Upasana necklace Cost : ఆస్కార్ వేడుకలు.. ఉపాసన ధరించిన నెక్లెస్‌పై ఫోకస్.. దాని ధర ఎంతంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News