20 people dead due to consumption of illicit liquor | కల్తీ పదార్థాలు, మత్తు పదార్థాలు అనారోగ్యానికి హానికరమని చెప్పినా మందుబాబులు వినిపించుకోవడం లేదు. అది ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఈ క్రమంలో హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
కాంగ్రెస్ ( Congress ) పార్టికీ బీజేపీ (BJP) నుంచి మరోసారి షాక్ తగిలింది. ఈ మేరకు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ, నెహ్రూ ( Gandhi-Nehru family ) కుటుంబానికి హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆస్తులపై మనోహర్ లాల్ ఖట్టర్ ( Manohar Lal Khattar ) ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
కరోనా వైరస్ (CoronaVirus) కష్ట కాలంలో అన్ని రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ఓ టీ కొట్టు నడుపుకునే ఓ వ్యక్తి (Tea Seller) ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.
హర్యానా ప్రాంతంలో మరో డేరాబాబా గుట్టురట్టు అయ్యింది. ప్రఖ్యాత స్వామీజీగా పేరుగాంచిన రాంపాల్ పై రెండు హత్య కేసులు నమోదు చేసిన తర్వాత.. ఎట్టకేలకు ఈ కేసులకు సంబంధించిన తీర్పును వెల్లడించనున్నట్లు హిసార్ ప్రాంత కోర్టు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.