సోనూ సూద్ సినిమాల్లో నటించేది విలన్గా అయినప్పటికీ.. నిజ జీవితంలో అప్పు చేసి మరి.. ఎంతో మందికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా నిలిచారు.
కరోనావైరస్ను అరికట్టేందుకు మార్చి నెలలో లాక్డౌన్ (Corona Lockdown) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu Sood).. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి వారిని స్వస్థలాలకు పంపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.
Real Hero Sonu Sood : కలియుగ కర్ణుడు అనే పదం అతిశయోక్తి అనిపించినా.. సోనూ సూద్ చేస్తున్న సహాయానికి అది కరెక్టే అని చెప్పవచ్చు. వలస కార్మికులను ( Migrant Labour ) ఇంటికి చేర్చే విషయంలో అయినా.. లేదా చిత్తూరులో రైతు కుటుంబానికి ( Sonu Sood Tractor ) గంటల్లోనే ట్రాక్టర్ అందించే విషయంలో అయినా... సోనూ సూద్ ఎక్కడా డబ్బు విషయంలో ఆలోచించలేదు.
Real Hero Sonu Sood: అరుంధతి, దూకుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు సోనూ సూద్ ( Sonu Sood ). నటుడిగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎక్కువగా చేసినా.. నిజ జీవితంలో మాత్రం సోనూ సూద్ చాలా మంది జీవితంలో హీరో పాత్ర పోషించాడు
రైతు కుమార్తెలు కాడెద్దులుగా మారి పోలం దున్నటాన్ని చూసిన నటుడు సోనూ సూద్ చలించిపోయాడు. మీకు ట్రాక్టర్ పంపుతానని హామీ (Sonu Sood Helps Madanapalle Farmer) ఇస్తూ ట్వీట్ చేశాడు.
ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushant Singh Rajput) చివరి ఫొటో, వ్యక్తిగత విషయాలు వైరల్ కావడంపై కొందరు సినీ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా ఇంటికి చేరుకునే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీలు, కార్మికులకు నటుడు సోనూ సూద్ పెద్ద దిక్కుగా మారాడు. అయితే శివసేన పార్టీ మాత్రం సోనూ సూద్ చర్యలను పొలిటికల్ డ్రామాగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
టాలీవుడ్లో అప్పుడప్పుడు ఇతర భాషా నటులు నటించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందులో అధికశాతం మంది ఎక్కువగా విలన్లగా నటిస్తుంటారు. అందులో హిందీ నటులు కూడా ఉండడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.