టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్‌లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా..
Yuvraj Singh About Dhoni | భారత్‌కు 2 ప్రపంచ కప్‌లు అందించిన హీరో యువరాజ్ సింగ్ కెరీర్ మాత్రం చాలా దారుణంగా ముగిసిందని చెప్పవచ్చు. కనీసం మర్యాదపూర్వంగా వీడ్కోలు మ్యాచ్ కూడా నిర్వహించలేదు.
దాదాపు 19 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించిన తనకు సెండాఫ్ తగిన రీతిలో ఇచ్చి ఉంటే సంతోషించేవాడినని, కానీ కొన్నేళ్లుగా అలాంటివి జరగడం లేదని యువరాజ్ సంచలన (Yuvraj Singh About Send-Off) వ్యాఖ్యలు చేశాడు.
టిక్‌టాక్‌లో సరదా డ్యాన్స్ వీడియోలు షేర్ చేసుకునే ఓ యువకుడు నేడు జాక్‌పాట్ కొట్టాడు. ఎంటర్టైన్మెంట్ నెంబర్ వన్ డ్యాన్సర్‌గా నిలచి కోటి రూపాయల ప్రైజ్ మనీ సాధించాడు.
నన్ను ఓ విలన్‌గా చిత్రీకరించింది. ఇంటికి వెళ్లి చూస్తే హంతకుడిలా, విలన్‌గా వ్యవహరించారు. మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారని’ 2014 టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించాడు.
జహీర్ ఖాన్ తన 40వ పుట్టినరోజు వేడుకలను మాల్దీవుల్లో జరుపుకుంటుండగా.. అతని చిరకాల స్నేహితుడైన యూవీ ఆ ఫంక్షన్‌కు అనుకోని అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు.
భారత క్రికెటర్ యువరాజ్ పై గృహ హింస కేసు నమోదైంది. యువరాజ్ అన్న భార్య, బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. యువరాజ్ సింగ్, భర్త జొరావర్ సింగ్, అత్త షబ్నమ్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు ఆకాంక్ష తరుపు న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.