తెలంగాణలో ఎలక్ట్రానిక్ కార్యాలయం (Telangana E-Office) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ఆరు శాఖలను ఈ ఆఫీసు పరిధిలోకి తీసుకొచ్చారు.
తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కరోనా ( coronavirus ) మహమ్మారి రోజురోజుకి చాలా మందికి వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ (Ameenpur) పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
COVID19 Bill RS 1.52 Crore | దుబాయ్‌కి ఉపాధికోసం వెళ్లిన తెలంగాణ కార్మికుడు అనుకోకుండా కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. అయితే ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది 80 రోజుల తర్వాత కోలుకున్నాడు. చివరకి ఏ ఇబ్బంది లేకుండా తన స్వస్థలానికి బుధవారం చేరుకున్నాడు.
Free treatment for Corona Patients | రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టులు చేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఓ ముందడుగు వేసింది.
తెలంగాణలోని మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీపై పురపాలక శాఖ సన్నాహాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషనలైజ్ చేసిన తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకాలను చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) పేర్కొన్నారు.
తెలంగాణలోని నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ( Govt General Hospital ) లో దారుణం చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో సమయానికి ఆక్సిజన్ అందక నలుగురి నిండు ప్రాణాలు బలయ్యాయి. సమయానికి ఆక్సిజన్ అందించలేదని, వైద్యులు పట్టించుకోకపోవడంతోనే నలుగురు రోగులు చనిపోయారని ఆరోపిస్తూ మృతుల కుటుంబసభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
TS High Court On Secratariat demolition | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనులకు హైకోర్టు బ్రేకులు వేసింది. సచివాలయ భవనాల కూల్చివేతల్ని నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
GHMC Corona Rapid Tests | తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయిని రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులపై తమ వ్యూహాన్ని మార్చింది. అత్యధికంగా కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ర్యాపిడ్ టెస్టులు ప్రారంభించింది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో కరోనా టెస్టుల ఫలితం రానుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ (Coronavirus) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. ఎప్పటిలాగానే హైదరాబాద్ నుంచే అత్యధిక కేసులు బయటపడటంతో ప్రజల భయాందోళన మరింత పెరిగింది.
Telangana Covid19 Beds | ఊపిరి ఆడ్త లేదు.. ఆక్సిజన్ తీసేశారు.. బై డాడీ అంటూ వీడియోలు చూశాం. నన్ను ఎవరూ పట్టించుకుంటలేరు పరిస్థితి దారుణంగా ఉందని జర్నలిస్ట్ పేషెంట్ ఆరోపించాడు. కానీ తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ చెప్పిన వింటే మీరు ఆశ్చర్యపోతారు.
తెలంగాణలో వరుసగా మూడోరోజు భారీగా కరోనా కేసులు (Telangana COVID19 Cases) నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులతో పోల్చితే నేడు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా మరో ఏడుగురు వ్యక్తులు కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.
Hyderabad Man Commits Suicide | ఇద్దరు అక్కలను దారుణంగా హత్యచేసి, మరో సోదరి, బావలపై కూడా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన నిందితుడు ఇస్మాయిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితి డెడ్ బాడీని అతడి ఇంట్లోనే గుర్తించారు.
Telangana COVID19 Cases:హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకి కరోనా వైరస్ ( Corona Virus ) వినాశనం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కూడా భారీగా కేసులు నమోదయ్యాయి.
A Psycho killed siblings in Hyderabad | అమ్మకు బాగోలేదంటూ తోబుట్టువులను ఇంటికి రప్పించాడు. ప్లాన్ ప్రకారం వారిపై కత్తితో దాడి చేసి దురాగతానికి పాల్పడ్డాడు ఆ నిందితుడు. ఇంటికి రాని మరో అక్క ఇంటికి వెళ్లి ఆమెపైనా, అడ్డువచ్చిన బావపైన కత్తితో దాడి చేశాడు. మరో అక్కను చంపేసేందుకు కత్తితో వెళ్లాడు. పోలీసులను చూసి పరారయ్యాడు.
Telangana COVID19 Cases | కరోనా వైరస్ టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ తెలంగాణలో కుప్పలు తెప్పలుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 983 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
తొలి రోజుల్లో కరోనా వైరస్ కేసులు కేరళలో ఎక్కువగా నమోదై ఆందోళన కలిగించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రం సురక్షితంగా ఉండగా.. మరోవైపు కరోనా కేసులు(Telangana CoronaVirus Cases) అంతగాలేని తెలంగాణ ఇప్పడు కరోనా కేసులకు నిలయంగా మారింది. వైద్యం అందించేందుకు డాక్టర్లు, నర్సులకు కొరత ఏర్పడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
లాక్డౌన్ (LockDown) సమయం కొందరు బాలికల పాలిట శాపంగా మారింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీసుకొచ్చిన లాక్డౌన్ సమయంలో తెలంగాణలో (Child Marriages In TELANGANA) ఇదే జరిగింది. లాక్ డౌన్ సమయంలో సాంఘిక దురాచారాలు ఒక్కసారిగా పెరిగాయి.
తెలంగాణలో ఆరో విడత హరితహారాని(Haritha Haram)కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో విడత హరితహారాన్ని నర్సాపూర్‌లో ప్రారంభించనున్నారు. భారీ మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Telangana SSC Results 2020 | తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారు చేసి, ఫలితాలు వెబ్సైట్ www.bse.telangana.gov.in లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి సబిత తెలిపారు.
KCR To Meet Santosh Babu Family | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటనను అధికారులు ఖరారు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం కేసీఆర్ పర్యటన వివరాలు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.