Hyderabad: అక్కలను హత్య చేసిన ఉన్మాది ఆత్మహత్య

Hyderabad Man Commits Suicide | ఇద్దరు అక్కలను దారుణంగా హత్యచేసి, మరో సోదరి, బావలపై కూడా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన నిందితుడు ఇస్మాయిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితి డెడ్ బాడీని అతడి ఇంట్లోనే గుర్తించారు.

Last Updated : Jul 2, 2020, 09:14 AM IST
Hyderabad: అక్కలను హత్య చేసిన ఉన్మాది ఆత్మహత్య

Psycho Commits Suicide | తోబుట్టువులపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూన్ 29న అక్కలను ఇంటికి  పిలిచి కత్తితో దాడి చేయగా ఇద్దరు చనిపోగా, ఓ అక్క, బావ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కుళ్లిపోయిన స్థితిలో నిందితుడి మృతదేహం లభ్యమైంది. ‘పోలీసు కస్టడీ డెత్’ కేసులో మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్

జూన్ 29న ఇస్మాయిల్(27) ఇద్దరు అక్కలను కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మరో అక్క, బావపై దాడి చేయగా వారు గాయపడ్డారు. మరో అక్కను చంపుదామని వెళ్లగా అక్కడ పోలీసులను చూసి పరారయ్యాడు. గాయపడ్డ బావ బైకుతో ఉడాయించిన ఇస్మాల్ తన ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో కనిపించాడు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

ఇంటి వెనుక బైకు ఉందని, ఇంట్లో నుంచి వాసవ వస్తుందని బుధవారం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ రుద్రభాస్కర్.. నిందితుడి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా ఇస్మాయిల్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. అయితే అక్కలను హత్య చేసిన రోజు రాత్రే ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇంటికి పిలిచి తోబుట్టువులనే కడతేర్చిన ఉన్మాది   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

Trending News