మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah ).. చలాకీతనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన 15 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న వెంటనే కేరిర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ సినిమాలు, ఈవెంట్స్‌తో బిజీబిజీగా ఉంది. తాజాగా తమన్నా.. సమంత హోస్ట్ చేస్తోన్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌లో తళుక్కుమంది.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నాక ఈ బ్యూటీ.. అనతికాలంలోనే కేరిర్‌పై దృష్టి సారించింది. దానిలో భాగంగా డైలీ వర్కవుట్లు చేసి.. కేవలం మూడు వారాల్లోనే మునుపటి రూపంలోకి వచ్చింది.
టాలీవుడ్లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ( Fun and Frustration) కథతో 2019లో వచ్చిన ఎఫ్-2 (F 2) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 2019లో విడుదలన టాప్ మోస్టెడ్ సినిమాల కన్నా.. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ ఎఫ్ 2 సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ సినిమాకు తాజాగా కేంద్ర అవార్డు లభించింది.
హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం.. కొన్ని రోజులపాటు హోం క్వారంటైన్లో ఉన్న తమన్నా.. తాజాగా ముంబైలోని తన ఇంటికి చేరుకుంది.
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడి తమన్నా ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అయితే తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం "సైరా నరసింహారెడ్డి". ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు సాయిచంద్ ఓ ప్రధానమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.