Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ ఫొటోషూట్

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న వెంటనే కేరిర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ సినిమాలు, ఈవెంట్స్‌తో బిజీబిజీగా ఉంది. తాజాగా తమన్నా.. సమంత హోస్ట్ చేస్తోన్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌లో తళుక్కుమంది. 
  • Dec 10, 2020, 09:30 AM IST

Milky Beauty Tamannaah latest photos: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న వెంటనే కేరిర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ సినిమాలు, ఈవెంట్స్‌తో బిజీబిజీగా ఉంది. తాజాగా తమన్నా.. సమంత హోస్ట్ చేస్తోన్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌లో తళుక్కుమంది. 

1 /8

సినిమా ఇండస్ట్రీలోకి అతిచిన్న వయస్సులోనే అడుగుపెట్టిన ఈ ముంబై భామ.. దాదాపు స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. 15ఏళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్‌లల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకుంది. 

2 /8

తాజాగా తమన్నా ఇన్‌స్టాలో షేర్ చేసిన బ్యూటీఫుల్ పిక్స్‌పై మీరు కూడా ఓ కన్నేయండి..

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ పిక్స్.. (Image source: Instagram)

8 /8