ఐపీఎల్ 11 ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్లు బాగానే రాణించారు. తన స్థాయి ప్రదర్శనను కెప్టెన్ విలియమ్సన్ (47; 36బంతుల్లో 5×4, 2×6) కనబరచకపోయినా.. జట్టుకి మాత్రం స్కోరు పరంగా ముందుకువెళ్లేందుకు మంచి ఇన్నింగ్సే ఆడాడు.
అంబటి రాయుడు మళ్లీ తన ప్రతాపం చూపాడు. ఐపీఎల్లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు (100 నాటౌట్; 62 బంతుల్లో 7×4, 7×6) తన ప్రతాపాన్ని చూపించడంతో
చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
సన్ రైజర్స్ బౌలర్ల మాయాజాలం ఓసారి మళ్లీ పనిచేసింది. రాజస్థాన్ రాయల్స్‌ను కేవలం 11 పరుగుల తేడాతో ఓడించినా.. వారి బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసిన విధానం మాత్రం అందరినీ ఆకట్టుకుంది
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థికి ఆషామాషీ లక్ష్యాన్ని నిర్దేశించలేదు. 206 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టుకి నిర్దేశించిన బెంగళూరు బౌలర్లకు అంబటి రాయుడు చుక్కలు చూపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయ దుందుభి మ్రోగించింది.
ఐపీఎల్ 11లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ (68 పరుగులు; 30 బంతుల్లో 2×4, 6×6) దుమ్మురేపాడు.
ఐపీఎల్ 11లో మరో సూపర్ డూపర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింది. ముంబయి వాంఖడే మైదానంలో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో కేవలం బౌలర్ల హవా మాత్రమే కొనసాగింది.
వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరు జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.