AP: వరుస ప్రమాదాలు.. సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం

AP: వరుస ప్రమాదాలు.. సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం

రాష్ట్రంలోని పలు పరిశ్రమలలో వరుస ప్రమాదాలు (Industrial Accidents In AP) జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

/telugu/ap/ap-govt-new-committies-for-special-drive-over-industrial-accidents-24951 Aug 4, 2020, 02:45 PM IST
AP ఎన్నికల కమిషనర్‌గా మరోసారి నిమ్మగడ్డ బాధ్యతలు

AP ఎన్నికల కమిషనర్‌గా మరోసారి నిమ్మగడ్డ బాధ్యతలు

ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar As AP SEC) నేడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.

/telugu/ap/nimmagadda-ramesh-kumar-takes-charge-as-ap-state-election-commissioner-24848 Aug 3, 2020, 02:26 PM IST
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ (Nimmagadda Ramesh Kumar)ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

/telugu/ap/nimmagadda-ramesh-kumar-re-appointed-as-ap-state-election-commissioner-24662 Jul 31, 2020, 06:58 AM IST
AP Corona Cases: 24 గంటల్లో 10,093 కరోనా కేసులు

AP Corona Cases: 24 గంటల్లో 10,093 కరోనా కేసులు

AP Corona Positive Cases |  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

/telugu/ap/ap-covid19-positive-cases-updates-as-on-29-july-2020-24542 Jul 29, 2020, 06:02 PM IST
Sonu Sood: శారదకు జాబ్ ఆఫర్ లెటర్..

Sonu Sood: శారదకు జాబ్ ఆఫర్ లెటర్..

సాయం చేయాలన్న తపన, మంచి మనసు ఉంటే చాలు.. ఎక్కడైనా.. ఎలాగైనా సాయం చేయవచ్చని నిరూపించాడు సోనూ సూద్ (Sonu Sood ).. చేసేది విలన్ పాత్రలైనప్పటికీ ప్రజల్లో రియల్ హీరోగా నిలిచాడు. 

/telugu/india/sonu-sood-sent-offer-letter-to-software-sharada-24471 Jul 29, 2020, 10:45 AM IST
COVID19: ఏపీలో 24 గంటల్లో 58 కరోనా మరణాలు

COVID19: ఏపీలో 24 గంటల్లో 58 కరోనా మరణాలు

Covid19 Cases in Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 1100 దాటిపోయింది.

/telugu/ap/andhra-pradesh-covid19-cases-7948-new-corona-positive-cases-in-the-last-24-hours-24430 Jul 28, 2020, 05:04 PM IST
COVID19 Medicine: ‘రెమ్‌డెసివర్‌’ అక్కడ మాత్రమే విక్రయాలు

COVID19 Medicine: ‘రెమ్‌డెసివర్‌’ అక్కడ మాత్రమే విక్రయాలు

కరోనా మెడిసిన్ (CoronaVirus Medicine) ‘రెమ్‌డెసివర్’ (Remdesivir Injection) మార్కెట్లోకి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు.

/telugu/ap/remdesivir-injections-available-in-andhra-pradesh-and-telangana-is-here-24209 Jul 26, 2020, 03:44 PM IST
AP: మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, తొలి ఫైలుపై సంతకం

AP: మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, తొలి ఫైలుపై సంతకం

రాష్ట్ర మంత్రిగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కేటాయించిన ఛాంబర్లో ప్రవేశించారు.

/telugu/ap/seediri-appalaraju-takes-charge-as-the-ap-minister-of-animal-husbandry-and-fisheries-24208 Jul 26, 2020, 02:09 PM IST
Rain alert: నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Rain alert: నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

/telugu/ap/imd-predicts-heavy-rains-in-telangana-and-andhra-pradesh-for-2-days-weather-reports-24023 Jul 24, 2020, 09:17 AM IST
Covid-19: ఏపీలో విజృంభిస్తున్న కరోనా

Covid-19: ఏపీలో విజృంభిస్తున్న కరోనా

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ కరోనావైరస్ ( Coronavirus ) కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కేవలం ఒక్కరోజులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 

/telugu/ap/andhra-pradesh-govt-releases-latest-corona-bulletin-on-18-07-2020-23518 Jul 18, 2020, 05:02 PM IST
Covid19: ఏపీలో 40వేలు దాటిన కరోనా కేసులు

Covid19: ఏపీలో 40వేలు దాటిన కరోనా కేసులు

Covid19 Cases in Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 500 దాటిపోయింది. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

/telugu/ap/coronavirus-cases-from-andhra-pradesh-reaches-40646-and-534-deaths-23480 Jul 17, 2020, 02:46 PM IST
AP: కరోనా తీవ్రరూపం.. 24 గంటల్లో 40 మంది మృతి

AP: కరోనా తీవ్రరూపం.. 24 గంటల్లో 40 మంది మృతి

Andhra Pradesh Covid19 Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 19,393 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 18,159 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి.

/telugu/ap/andhra-pradesh-coronavirus-cases-reaches-38044-and-492-deaths-23391 Jul 16, 2020, 04:35 PM IST
 Covid-19: రికార్డు స్థాయిలో కరోనా కేసుల నమోదు

Covid-19: రికార్డు స్థాయిలో కరోనా కేసుల నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (coronavirus) మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ నమోదుకానన్నీ కేసులు, మరణాలు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో నమోదుకావడంతో ప్రజల భయాందోళన మరింత తీవ్రమైంది.

/telugu/ap/ap-coronavirus-bulletin-of-15th-july-2020-23345 Jul 15, 2020, 05:23 PM IST
ఏపీలో కరోనా పంజా.. ఒకేరోజు 43 మంది మృతి

ఏపీలో కరోనా పంజా.. ఒకేరోజు 43 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (Andhra Pradesh CoronaVirus Cases) కల్లోలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదువుతున్న ఏపీలో తాజాగా 1,916 మందికి కోవిడ్19 పాజిటివ్‌, ఏకంగా 43 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించడం ఆందోళన రేపుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు.

/telugu/ap/coronavirus-cases-from-andhra-pradesh-reaches-33019-and-408-deaths-23294 Jul 14, 2020, 02:50 PM IST
AP COVID-19: 30 వేలకు చేరువలో కరోనా కేసులు

AP COVID-19: 30 వేలకు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రోజురోజుకు కరోనావైరస్  ( Coronavirus) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.

/telugu/ap/coronavirus-cases-in-andhra-pradesh-on-12th-july-23222 Jul 12, 2020, 06:01 PM IST
ఏపీలో 25 వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో 25 వేలు దాటిన కరోనా కేసులు

AP CoronaVirus Cases | గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో గత 24 గంటల్లో ఏపీలో 15 కరోనా మరణాలు సంభవించాయి

/telugu/ap/covid19-cases-from-andhra-pradesh-1608-new-corona-cases-and-15-deaths-in-ap-23149 Jul 10, 2020, 02:13 PM IST
ఏపీలో కరోనా పంజా.. రికార్డు కేసులు

ఏపీలో కరోనా పంజా.. రికార్డు కేసులు

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు (AP Corona Positive Cases) భారీగా నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 23,814కు చేరుకున్నాయి. 55 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు.

/telugu/ap/ap-covid19-cases-1555-new-corona-cases-and-13-new-deaths-in-andhra-pradesh-23112 Jul 9, 2020, 02:26 PM IST
శుభవార్త: కరోనా కేసుల కన్నా డిశ్ఛార్జ్‌లే ఎక్కువ!

శుభవార్త: కరోనా కేసుల కన్నా డిశ్ఛార్జ్‌లే ఎక్కువ!

AP CoronaVirus Cases | తాజాగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, గుటూరులో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి మరణించారు.

/telugu/ap/andhra-pradesh-covid19-cases-1062-new-cases-and-12-deaths-in-ap-on-july-8-23073 Jul 8, 2020, 02:27 PM IST
CoronaVirus Cases: ఏపీలో ఒక్కరోజే ఏకంగా 762 మంది డిశ్ఛార్జ్

CoronaVirus Cases: ఏపీలో ఒక్కరోజే ఏకంగా 762 మంది డిశ్ఛార్జ్

ఏపీలో కరోనా కేసులు (CoronaVirus Cases In Andhra Pradesh) వరుస రోజులలో వెయ్యికి పైగా పైగా నమోదయ్యాయి. తాజాగా 1100కు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులను గడిచిన 24 గంటలలో ఏపీలో గుర్తించారు. అదే సమయంలోో రాష్ట్రంలో ఏకంగా 13 మంది కరోనా బారిన పడి మరణించారు.

/telugu/ap/covid19-cases-in-andhra-pradesh-1178-new-corona-cases-and-13-new-deaths-in-ap-on-july-7-23035 Jul 7, 2020, 04:07 PM IST
CoronaVirus Cases: ఏపీలో 20వేలు దాటిన కరోనా కేసులు

CoronaVirus Cases: ఏపీలో 20వేలు దాటిన కరోనా కేసులు

CoronaVirus Cases In AP | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 20,019కు చేరుకున్నాయి. 

/telugu/ap/covid19-cases-in-ap-1322-news-corona-cases-and-7-deaths-on-july-6-22985 Jul 6, 2020, 04:19 PM IST

Trending News